Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్వానుభవం

అంశానికి సంబంధించి అయినా సరే
ఎన్ని విన్నా, ఎన్ని చూసినా
ఎవడి అనుభవం వాడికి ప్రత్యేకమైనది.
అసాధారణమైనదైనా, అబ్బురమైనదైనా
నిరంతరం అందుబాటులో ఉంటే
‘అతి సాధారణం’ కోవలో చేరిపోతుంది.

Exit mobile version