సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    RamaRao

    Wonderful on sleep .extensive. very good.

  2. 2

    ఆనందరావ్ పట్నాయక్

    నిద్ర మీద మంచి పరిశోధనా వ్యాసం రాసారు కొల్లూరువారు.ఇలా ప్రతి వారం మీ కలం నుండి ఆశిస్తున్నాం

  3. 3

    సింగిడి రామారావు

    నిద్ర మీద ఎన్ని పాటలు గుర్తు చేసారు సోమ శంకర్ గారు నిద్ర వస్తున్నా ఆపుకుని మరీ చదివాను చాలాహాయనిపించింది ధన్యవాదాలు

  4. 4

    sahiti

    Wonderful topic on sleep, but you forgot two more important songs.One is from the movie Swathi mutyam “Laali laali”, other one from the movie Indira “Laali laali ani ragam sagutunte” both are wonderful songs.

  5. 5

    Krishna sastry

    సోమశేఖరా 👌
    *నిద్దుర* బుచ్చు నీ వ్యాసము
    సమ్మతింతు కడు రక్తితోడ
    బహువిధముల నీ పరిశీలన
    భేషు నువు శభాషు.

    ఈ వ్యాసము రచియింప
    నీ ఆసక్తి అనుసరణీయము యువ కవులకు.
    స్వేచ్ఛాకవితకు ధీటుగా
    చక్కని వచన భాష్యములతో
    కూర్చినావు కన్నులకద్దినట్టు.

    ఇక సెలవు మిత్రమా
    నిద్రకుపక్రమించెదన్.
    😴😴😴😴😴😴😴💐👍

  6. 6

    Shyamkumar chagal

    నిద్ర లేకుండా మనిషి జీవితం లేదు. యే విషయం అయినా దాన్ని అద్భుతంగా రాయడం మీకు వెన్నతో పెట్టిన విద్య అని అనిపిస్తుంది. వివరంగా విస్తృతంగా లోతుగా అధ్యయనం చేసి రాశారు. అభినందనలు.

    1. 6.2

      గీతాచార్య

      చక్కగా ఎవరైనా రిసెర్చ్ చేసుకునే వాళ్ళకు రిఫరెన్సులా మంచి లిస్ట్ ఇచ్చారు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!