[శ్రీ రేడియమ్ రచించిన ‘సుగుణం’ అనే కవితని అందిస్తున్నాము.]
ఒకటే నిజం
అబద్ధాలు అనేకం
కష్ట నష్టాలు
సామాన్య జీవగణితం
న్యాయం త్రాసు సమతుల్యం
సర్దుకుని పోయెదే
నిజమైన సుగుణం
[శ్రీ రేడియమ్ రచించిన ‘సుగుణం’ అనే కవితని అందిస్తున్నాము.]
ఒకటే నిజం
అబద్ధాలు అనేకం
కష్ట నష్టాలు
సామాన్య జీవగణితం
న్యాయం త్రాసు సమతుల్యం
సర్దుకుని పోయెదే
నిజమైన సుగుణం