Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వెన్నెల సాహితీ పురస్కారం – 2024 కొరకు కథా సంపుటాలకు ఆహ్వానము – ప్రకటన

వెన్నెల సాహితీ పురస్కారం – 2024 కొరకు 2023-24 సం॥లలో ప్రచురించిన కథా సంపుటాలు నాలుగు (4) ప్రతులను ఈ క్రింది చిరునామాకు తేది. 31 మార్చి 2025 లోపు పంపగలరు.

సిద్ధిపేటలో జరుగు సాహిత్య కార్యక్రమంలో నగదు పురస్కారం అందజేయబడును.

పుస్తకములు పంపవలసిన చిరునామా:

పి. యాదగిరి

ఇనం. 17-3-86/35, జ్యోతి నిలయం

వినాయక నగర్, రోడ్ నం. 2,

మయూరి బార్ & రెస్టారెంట్ ఎదురు వీధి,

రంగధాంపల్లి చౌరస్తా దగ్గర, సిద్ధిపేట – 502103.

ఫోన్: 9299909516, 9848261284

 

ఇట్లు

పర్కపెల్లి యాదగిరి

ప్రధాన కార్యదర్శి

వెన్నెల సాహితీ సంగమం

Exit mobile version