Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘సృష్టికర్త శతకం’ ఆవిష్కరణ సభకు ఆహ్వానం

జూలై 27 ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని రామ్మోహన్ గ్రంథాలయంలో తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు రచన ‘సృష్టికర్త శతకం’ ఆవిష్కరణ సభ జరగనున్నది.

శతాధిక గ్రంథ రచయిత డాక్టర్ జి వి పూర్ణ చంద్ అధ్యక్షతన జరిగే ఈ సభలో సరస భారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్ గ్రంథావిష్కరణ చేస్తారు.

ప్రముఖ సాహితీ విమర్శకులు డా. గుమ్మా సాంబశివరావు పుస్తక సమీక్ష చేస్తారు.

చలపాక ప్రకాష్ . సెల్ నం. 9247475975 వ్యవస్థాపక కార్యదర్శి, రమ్య భారతి సాహిత్య వేదిక

Exit mobile version