సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొoకేపూడి అనూరాధ

    Smt p s m లక్ష్మి గారి నరసింహ క్షేత్రాలు సమీక్ష చదివాను చాలా బాగుంది
    చదువుతున్నంత సేపు ఆ క్షేత్రాలను మేము కూడా దర్శించినట్లుగా అనిపించింది స్తంభానికి నెయ్యి రాస్తే దొంగలు కనిపించడం అద్భుతమైన మహత్యం ఇలా రకరకాల ప్రత్యేకతలు తమ రచన ద్వారా తెలిపిన లక్ష్మీ గారికి అభినందనలు సమీక్షకులకు ధన్యవాదములు

    Reply
    1. 1.1

      psmlakshmimi1202@gmail.com

      ధన్యవాదాలు అనూరాధ గారూ

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చాలా ఉపయోగపడే పుస్తకం అండి,నాకెంతో నచ్చింది
    రమా రావి.

    Reply
    1. 2.1

      psmlakshmimi1202@gmail.com

      రమా రావిగారి కామెంట్ కి ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం నాకెప్పుడూ నూతన ఉత్సాహాన్నిస్తుంది.

      Reply
  3. 3

    గోనుగుంట మురళీకృష్ణ

    లక్ష్మి గారి నరసింహ క్షేత్రాల గురించి సోమ శంకర్ గారు చక్కగా సమీక్ష చేశారు..వివిధ నరసింహ ఆలయాలు అక్కడి విశిష్టతలు తెలియజేశారు. సాధారణంగా బెల్లం చుట్టూ ఈగలు మూగుతాయి. మంగళగిరి లక్ష్మీ నరసింహ క్షేత్రం లో నిత్యం బెల్లపు పానకం నైవేద్యం పెడతారు. కానీ అక్కడ ఒక్క ఈగ కూడా ఉండదు. అది స్వామి వారి మహిమ అని భక్తుల నమ్మకం. నేను ఎక్కువసార్లు దర్శించిన ఆలయాల్లో ఇది ఒకటి.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!