సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈరోజు చెప్పిన మూడు కథలూ చిన్న చిన్న కథాంశాలు అయినా స్పూర్తిదాయకంగా ఉన్నాయి….అలతి అలతి పదాలతో సార్వజనీన సత్యాలను తెలియజేశారు. అనువుగాని చోట అధికులమనరాదు అనేది ఎప్పుడూ గుర్తుంచుకోదగినది…గంగా ప్రవాహాన్ని జహ్ను మహర్షి పుక్కిటబడితే భగీరథుడు కోపగించుకోలేదు ‘నేను తపస్సు చేసి పరమేశ్వరుడిని మెప్పించాను నా ముందు నువ్వెంత?” అని అహంకరించలేదు….మహర్షిని వినయంగా ప్రార్థించి గంగను విడిపించాడు… అనువుగాని చోట తగ్గి ఉండటం కార్యసాధకుల లక్షణం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!