సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: *కొత్తావకాయ బ్లాగ్ సుపరిచితం. వారి నుండి ఒక ఇంటిలెక్చువల్ నవల రావడం అభినందనీయం.
    ఇంటర్వ్యూ లో రచయిత్రి చెప్పినట్లు కథ, నవల మధ్య ప్రాథమిక తేడా అర్థమైనప్పుడే నవల రాయడం సులువు అవుతుంది. ఆసక్తికరమైన ఎన్నో విషయాలు వివరించారు రచయిత్రి.
    సర్వసాక్షి కథనంలో నవల సాగడం మంచిదే. విదేశాలకు వలస వెళ్తున్న భారతీయుల మనస్తత్వాలు, విదేశీ జీవితాల పట్ల ఆకర్షణలు మొదలైన అంశాలు నవలలో రచయిత్రి చర్చించినట్లు తెలుస్తోంది.
    నవల చదివాక సమీక్షించే ప్రయత్నం చేస్తాను. చక్కటి ఇంటర్వ్యూ అందించిన సంచిక టీమ్‌కు కృతజ్ఞతలు.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మావతి గారి స్పందన: కొత్తావకాయ సుస్మిత గారి ఇంటర్వ్యూ చదివాను. చాలా బాగుంది. సమయం కోసం వారు పడ్డ ఆరాటం నూటికి నూరుపాళ్ళు వాస్తవం. 🙏*

  3. 3

    సంధ్య యల్లాప్రగడ

    సుస్మిత గారి గురించి సమాచారం తెలుసుకోవటం ఆనందంకరం. నవలా రచయిత్రికి అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!