సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    పి.యస్.యమ్. లక్ష్మి

    అభినందనలు మాలా కుమార్ గారూ, మీ సాహితీ ప్రయాణాన్ని చక్కగా వివరించారు. మీ ప్రయత్నాలన్నీ దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను.

    Reply
    1. 1.1

      mala

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండి లక్ష్మిగారు.

      Reply
  2. 2

    G. S. Lakshmi

    అభినందనలు మాలాకుమార్ గారూ.
    మీ సాహితీ ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
    ముందు ముందు మరిన్ని కథలను, నవలలను, పుస్తకాలను మీనుండి ఆశిస్తున్నాము.

    Reply
    1. 2.1

      mala

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండి జి.యస్.లక్ష్మిగారు.

      Reply
  3. 3

    Dr. Kothari vani chalapati Rao

    అభినందనలు మాలా కుమార్ గారూ .. చాలా విపులంగా సంచిక టీమ్ కి మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా మాకూ చాలా విషయాలు తెలిసాయి మీ రచనా వ్యాసంగం గురించి . మీ కుటుంబసభ్యుల సహకారం తో మీరు నేర్చుకున్న టెక్నాలిజీ విద్య , ఆన్ లైన్ పత్రికల పరిచయం ఇవన్నీ మీ ఎదుగుదలకు చాలా సహకరించాయని.. మీ ఏమండీ గారు ఆర్మీ లో ఉండటం కూడా అందులో ఒకటని మాకు అర్ధమయింది . మీ కృషి అభినందనీయం . మీరు ఇంకాఇంకా చాలా కథలు రాయాలని .. అవన్నీ వెలుగులోకి వచ్చి పాఠకుల దృష్టిని ఆకర్షించాలని .. మీ ప్రభాతకమలం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ..❤️🙏💐

    Reply
    1. 3.1

      mala

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండి వాణిగారు.

      Reply
  4. 4

    శీలా సుభద్రాదేవి

    మాలా కుమార్ గారూ సంచిక నిర్వాహకులు మంచి ప్రశ్నలతో మీ సాహిత్య ప్రయాణాన్ని చాలా చక్కగా ఆవిష్కరింపచేసారు.మీ సమాధానాలలో చాలా విషయాలు తెలియజేసారు.మీరు మరిన్ని రచనలు చేయాలని ఆశిస్తున్నాను.అభినందనలు

    Reply
    1. 4.1

      Mala

      మీ స్పందనకి ధన్యవాదాలు అండి సుభద్ర దేవి గారు.

      Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *మేడమ్ ఇంటర్వ్యూ ఆసాంతం చదివాను. చాలామంది సాహితీవేత్తలకు కుటుంబసభ్యుల సహకారం లభించదు.మీరు ఈ విషయంలో అదృష్టవంతులు. మీకు ప్రత్యేక అభినందనలు. వివిధ అంశాలను ముఖ్యంగా మీ వారి సహకారంతో మిలిటరీ కథలను వ్రాయడం బావుంది. మీకు అభినందనలు. పుట్టి నాగలక్ష్మి*

    Reply
    1. 5.1

      mala

      మీ స్పందనకు ధన్యవాదాలండి నాగలక్ష్మిగారు.

      Reply
  6. 6

    మణి govindarajula

    అభినందనలు మాలాకుమార్ గారు. చక్కటి ఇంటర్వ్యూ చదివి తెలుసుకున్న మీ సాహితీ ప్రస్థానం చాలా బాగుంది. ప్రతి సంఘటన లో నుండీ తీసుకున్న విషయ పుష్పాలను చక్కగా అల్లి అందమైన మాలను చేయడం మీకే చెల్లింది. మాలాకుమార్ అన్న పేరు సార్ధకతను సంతరించుకున్నది మరొక్కసారి అభినందనలతో 👏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!