సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గుత్తికొండ సుబ్బారావు గారి వ్యాఖ్య: *ఇంటర్వ్యూ అంతా వివరనాత్మకంగా సాగింది. రచయితలు తమ స్వీయ జీవితానుభావాలే కాదు, పరిశీలనాంశాలను రచనలుగా ఎలా మలుస్తారో చక్కగా విపులీకరించారు. బాగుంది.- గుత్తికొండ సుబ్బారావు, బందరు.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. R.Hanumantha Rao: *👍Very Nice Interview.. You were so confident while expressing your view points on this subject novel.. R.Hanumantha Rao..GM,APIIC (Retd).*

  3. 3

    G. S. Lakshmi

    మంచి నవలను ప్రచురించి, ఆ రచయిత్రితో ఆ నవల గురించి ప్రస్తావిస్తూ ఇంటర్వ్యూ తీసుకురావడం చాలా బాగుంది. ఆ నవల సంచికలో సీరియల్ గా వస్తున్నప్పుడే చదివాను. ఈ కాలానికి అవసరమైన నవల. ఆ నవలను వ్రాస్తున్నప్పుడు రచయిత్రి పంచుకున్న విషయాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. అభినందనలు.

  4. 4

    Mani Vadlamani

    చాలా చక్కటి అలాగే ఎంతో informative gaa ఉంది అల్లూరి గౌరీ లక్ష్మి గారి ఇంటర్వ్యూ.
    ఆవిడ రచనలన్నీ ఉన్నతంగా ఉంటాయి.
    అభినందనలు
    మణి వడ్లమాని

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బలభద్రపాత్రుని మధు గారి వ్యాఖ్య: *Heartiest congratulations Ma’am.*

  6. 6

    వారణాసి నాగలక్ష్మి

    సమంజసమైన ప్రశ్నలకు పరిణత మనస్తత్వాన్ని సూచించే చక్కని జవాబులు అందించారు రచయిత్రి గౌరీలక్ష్మి. నవల ప్రత్యేకతను తెలియజేసేలా నిర్వహించిన ఇంటర్వ్యూ చాలా బావుంది. గౌరీలక్ష్మి గారికి అభినందనలు!

  7. 7

    పుట్టి నాగలక్ష్మి

    ఈనవల మొదటిభాగమే ఇతివృత్తాన్ని పట్టిచ్చింది. అరవైలు దాటాక మనం పిల్లలతో ఎలామసలాలో, సమస్యలని ఎలా అధిగమించాలో, సర్దుకుపోవాలో, తాత్వికతని సొంతం చేసుకోవాలో, మనకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోవాలో సోదాహరణలతో..చర్చించారు.విసుగు పుట్టించకుండా చదివించే శైలి గౌరీలక్ష్మి గారి సొంతం.మనకళ్ళముందు నిత్యం కనిపించే పాత్ర లే అన్నీ! వృద్ధాశ్రమాలని, నిర్వాహకులని చూసిన అనుభవంతో వ్రాసినట్లుంది.ప్రవచనాలు అదే స్థాయిలో educate చేసేట్లుగా ఉన్నాయి.
    ఈనవల నేపథ్యంలో సంచిక వారు సంధించిన ప్రశ్నలకు ధీటుగా జవాబులివ్వడం లోనూ పరిణతి కనిపించింది.
    తన లానే తన నవలా ఆంధ్రా, తెలంగాణలలో చక్కర్లు కొట్టిందని చమత్కరించడం బావుంది. నడుంకట్టి ప్రమోట్ చేసే గ్రూప్స్ మాకెలాగూ ఉండవు కాబట్టి అంటూ నిష్టూరనిజాన్ని వెల్లడించడం ప్రస్తుతం సాహితీరంగంలో నడుస్తున్న పరిణామాలపట్ల ఆవిజ అవగాహనకి తార్కాణం.. మనసులో ఏదీ దాచుకోకుండా విడమర్చి సమాధానాలిచ్చిన రచయిత్రికి,మంచి ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేసిన సంచిక టీమ్ కి అభినందనలు మరియు ధన్యవాదాలు.. 🌹💐🌹💐

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హేమ గారి వ్యాఖ్య: *ఇంటర్వ్యూ చాలా బావుంది. హేమ, కోనసీమ.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Rajendra Prasad: *Good morning Gouri garu, very nice interview, very good and detailed replies with supporting reasons to good questions. Hearty Congratulations. Thank you very much for sharing, havea wonderful day.👌👌💐💐👏🤝👍 Rajendra Prasad.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. AV Ramakrishna: *Gone through d interaction lines just. Well matured expressions of experiences in her imagination, interests n writings under the knowledge of readers expectations. Ultimately ఆనందమే అందరి అనుభూతి👌👌👌👌👌👌👌👌 AV Ramakrishna, CGM, APIIC (Retd).*

  11. 11

    షామీర్ జానకీదేవి

    చాలా బాగా చెప్పారు గౌరీ లక్ష్మి గారు… ఈ పుస్తకం పేరు చూడగానే నన్ను ఆలోచింపచేసింది… పుస్తకం రిలీజ్ రోజున వెళ్ళాను…ఆరోజే గౌరీ లక్ష్మి గారు పుస్తకం ఇచ్చారు… మలి సంధ్యలో జీవితాన్ని ఎలా అందంగా మార్చుకోవాలి? విభిన్న మనస్తత్వాలు… ఇందులో ఎక్కడో ఒక చోట మనకు జరిగిన మనం చూసిన అనుభవాలు కనిపిస్తాయి… ఇంటర్వూ చాలా బాగా చేసిన సంచిక టీమ్ వారికి అభినందనలు…

    1. 11.1

      అల్లూరి Gouri Lakshmi

      ఇంటర్వ్యూ చదివి అభిమానంతో స్పందించిన మిత్రరత్నాలందరికీ వినాయపూర్వక ధన్యవాదాలు.

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బాబ్జి గారి వ్యాఖ్య: *Interview Super Deedi…👍👍 బాబ్జి, మలికిపురం*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Ch.V Mastaru: *The Interview reveals “GL Writers a Gem in the field of Novelists.”. The characters are thought provoking.,it shows. She had studious habits of reading men and manners,it emphasizes. I wish to see her at more and more heights, lifting my head. – Ch.V Mastaru.,with good wishes.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శీలా సుభద్ర గారి వ్యాఖ్య: *ఇంటర్వ్యూ చాలా బాగుంది. ప్రశ్నలు నవల గురించి ఆలోచింపజేసేలా వున్నాయి. సమాధానాలూ తగినట్లుగా వున్నాయి. మనసారా అభినందనలు 💐💐 * Sila Subhadra,Hyderabad.

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి.వి. రమణ గారి వ్యాఖ్య: *చాలా బాగుంది మేడం. మీరు ఒక గొప్ప రచయిత. నచ్చిన రచనలను ఆస్వాదించే మరో గొప్ప పాఠకురాలు. You are Great 👍. Best wishes 💐🌹💐🌹💐🙏 PV Ramana, Principal, Retd.*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అన్నపూర్ణ గారి వ్యాఖ్య: *👌నువ్వు కేక super women మా గౌరి. అన్నపూర్ణ, రాజమండ్రి.*

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    This isa comment by Mr. KUmar: *Great Gowri. Proud of you💐 – Kumar, Pune.*

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హైమా భార్గవ్ గారి వ్యాఖ్య: బావుంది ఇంటర్వ్యూ..చాలా బాగా చెప్పావు. Hymabhargav.*

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హైమవతి గారి వ్యాఖ్య: *స్టార్ స్టార్ సూపర్ స్టార్ సూపర్ మహిళా. – హైమవతి, సనత్‍నగర్.*

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్యాంసుందర్ గారి వ్యాఖ్య: *ఇంటర్య్వూ చాలా బాగా వచ్చింది. శ్యాంసుందర్, UK.*

  21. 21

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *ఇంటర్వ్యూ చక్కగా ఆసక్తికరంగా విశ్లేషణత్మాకంగా రచయిత్రి మనసు నావిష్కరించేదిగా; రచన లోతుపాతులను.. విషయానికున్న భిన్న పార్స్వాలను స్పృశించేదిగా.. పాఠకుల అన్నీ సందేహాలను పరిష్కరించిదిగా ఉండి.. మనసుల నాకట్టుకుంది.. సంచిక టీం కి అభినందనలు.. 💐💐💐💐💐. షేక్ కాశింబి, గుంటూరు.*

  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    ఇది టి. శ్రీవల్లి రాధిక గారి వ్యాఖ్య: *గౌరీలక్ష్మిగారూ, మీ ఇంటర్వ్యూ చదివానండీ. బావుంది. చివరి మాట భలే బావుంది. రచయిత్రిని కాబట్టి పాఠకురాలిగా పొందాల్సిన ఆనందాన్ని వదులుకోకూడదన్న మాట.🙂 శ్రీవల్లి రాధిక.*

  23. 23

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వై. రామకృష్ణారావు గారి వ్యాఖ్య: *గౌరీలక్ష్మి గారు.. శుభాభినందనలు. సంచికలో మీతో ఇంటర్వ్యూ ఆసాంతం చదివాను. మీరు గొప్ప పరిణత గల రచయిత్రి. మీ సమాధానాలలోని స్పష్టత రచనావ్యాసంగం లో మీ నిబద్ధతకు, చిత్తశుద్ధికి నిదర్శనం. మీనుండి మరెన్నో బాధ్యతాయుతమైన సామాజిక రచనలను ఆశిస్తూ –వై. రామకృష్ణారావు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!