సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    అద్భుతమైన సాహిత్య సృజన చేసిన ముకుంద రామారావు గారికి రావల్సినంత గుర్తింపు రాకపోవడం – చిత్రం అనడం కంటే – తెలుగు వారి అలసత్వం అనడం సబబు.
    కానీ ఎక్కడ “గుణం” ఉందో వెతికి, సంవత్సరాల తరబడి ఒకరకమైన ఇన్విస్టిగేషన్ చేసి, నిర్ధారించుకుని, అజో విభో కందాళం అవార్డు నిచ్చే అప్పాజోస్యుల వారు గుర్తించి సమ్మానించడం కంటే ఇంకేం కావాలి!
    (సంచిక వారు ఇంత ఆలస్యంగా ముఖాముఖి ప్రచురించడం ఆశ్చర్యకరంగా ఉంది.)
    ఈ సందర్భంగా ముకుంద రామారావు గారికి, అప్పాజోస్యుల వారికి హృదయపూర్వక నమస్సులు.

    Reply
    1. 1.1

      Mukunda Ramarao

      అనేక ధన్యవాదాలు మేడం. వారిలా, మీలా ఎవరో ఒకరు గుర్తిస్తున్నారు, సంతోషం.

      నమస్సులతో
      – ముకుంద రామారావు

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పెమ్మరాజు పూర్ణచంద్రరావు గారు వ్యాఖ్య: *సంచికలో ‘ప్రతిభా వైజయంతి’ సంచిక సమీక్ష మరియూ శ్రీ ముకుంద రామారావు గారితో ఇంటర్వ్యూ సహజ సుందరంగా తోచింది. వారి రచనలు పట్ల మీ అభిప్రాయం, సంధించిన ప్రశ్నలు వారి సమాధానాలు ఓ మోడల్‌గా ప్రత్యేకం అనిపించాయి. మామూలుగా ఇరువురిలో ఎవరో ఒకరూ లేక ఇరువురి సంభాషణలలో అతి కనిపించడం ఉత్ప్రేక్షలో ప్రత్యేక అపేక్షలతో భాష దురుపయోగమై కృతకంగా తోపించడం ఎక్కువగా గమనిస్తుంటాము. అలా కాకుండా శ్రద్ధతో దృష్టి పెట్టవలసిన రీతిలో ఉండడం. మీరు ఇద్దరూ అభినందనీయులు.
    పెమ్మరాజు పూర్ణచంద్రరావు*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Elcuri Maralidharavrao: *🌹🙏🌹Lovely interview, Rao garu. Both questions and answers were interesting. – Elcuri Maralidharavrao*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Patanjali Shastry: *Good conversation. These always depend on the interviewer. It’s very rare in Telugu. He or she couldn’t handle a man of yur experience. But what glowed through the interview was yur humility.
    I wait for the Bengali novel sir. – Patanjali Shastry*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి గౌరి కృపానందన్ గారి వ్యాఖ్య: *పూర్తిగా చదివాను. చాలా చాలా సంతోషం మాస్టారూ!
    ‘గుర్తింపు కోసం మొదట నుండీ ప్రాకులాట లేదు. గుర్తింపు కోసం రాయడమూ లేదు. ఆ ప్రయత్నాల పట్ల ఆసక్తీ లేదు. ఏ కొందరైనా గుర్తిస్తే సంతోషం. లేకపోయినా ఏ ఇబ్బందీ లేదు.’ ఇది మీరు నేర్చుకున్న సారాంశం అని తెలిపారు. ప్రతి రచయితా, ప్రతి కవీ ఒంట పట్టించుకోవాల్సిన ప్రాథమిక అంశం. Gauri kripa Nandan,Chennai*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.ఎస్. మోహన్ గారి వ్యాఖ్య: *మీ ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా ఉంది. కవిగా, అనువాదకుడిగా మీరు చేస్తున్న సాహిత్యసేవ అసామాన్యమైంది. చాలా సంతోషం గా ఉంది. హృదయపూర్వకంగా అభినందిస్తాన్నాను. 🙏🙏🙏🌹🌹🌹 అభినందిస్తున్నాను.
    G.S.Mohan, బెంగళూరు*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!