సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    అశోక్ కుమార్ గారికి అభినందనలు.
    యూనివర్సిటీలు, అకాడమీలు చేయాల్సిన అవసరమైన పనిని తలకెత్తుకోవడం అంటే ఎంతో ఆసక్తి, శారీరక, మేధో కృషి, శ్రమ వెచ్చించాల్సి ఉంటుంది. ఆనాటి వారి వివరాలు సేకరించడం కూడా అంత తేలికైన విషయం కాదు. “తెలంగాణ” అని కాకుండా ప్రస్తుతం నేను తొలి తరం రచయిత్రుల (1901 – 1950) కథలు తీసుకుని విశ్లేషణ చేస్తున్నాను కాబట్టి ఆ సాధకబాధకాలు తెలుసు. భావి తరాలకు ఒక రికార్డు గా అందించాలన్న తపనే దీని ముఖ్యోద్దేశం కదా!

  2. 2

    శీలా సుభద్రాదేవి

    కె.పి.అశోక్ కుమార్ గారు నిరంతరం అధ్యయనశీలి.ఆ అధ్యయనంలో తనకు నచ్చిన రచయితలపై వ్యాసం రూపంలో తన అభిప్రాయం చెప్పకుండా వుండరు.ప్రాంతాలకు అతీతంగా తెలుగు రచయితలు వార రచనలూ,రచనా శైలి గురించి స్పష్టమైన అభిప్రాయం తెలియజేస్తారు.అవార్డులూ,గౌరవాలకు అతీతంగా సాహిత్య రంగంలో తాను చేయాలనుకున్న పనిని చేసుకుపోయే మంచివ్యక్తి అశోక్ కుమార్ గారు.వారిని పాఠకులకు పరిచయం చేసినందుకు సంచిక నిర్వాహకులకు, అశోక్ కుమార్ గారికి అభినందనలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!