సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: రచయిత జిల్లెళ్ళ బాలాజీ గారితో సంభాషణ, అడిగిన ప్రశ్నలు, విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. “తిరుపతిలో వారికి నక్సలిజం గురించి ఏం తెలుసు?” అన్న ప్రశ్నకు ” సమస్యను ఎదుర్కొనేవారే రాయాలన్న నిబంధన ఏమీ లేదని, సమస్యను ఫీల్ అయ్యేవారు కూడా రాయవచ్చని” సరైన సమాధానం చెప్పారు రచయిత. ఒకసారి మహాకవి శ్రీశ్రీ గారిని ఒక పాఠకుడు ఇలాంటి ప్రశ్నే వేస్తే ” వంకాయ కూర మీద అభిప్రాయం చెప్పటానికి వంటొచ్చి ఉండక్కర్లేదు” అని జవాబిచ్చారు శ్రీశ్రీ.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!