సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    జువాలజీ చదివి చరిత్ర పట్ల ఆసక్తి తో పరిశోధన చేయడం అభినందనీయం. అందమైన యానాం వెనుక ఇంత పోరాటం ఉందని తెలిసి ఆశ్చర్యం కలుగుతోంది.
    చరిత్ర ను తెలుసుకునే క్రమంలో “సత్యం” కొరకు కాక “దృక్పథం” తో పరిశీలించడం ఎందుకు జరుగుతోంది – అన్న మురళీకృష్ణ గారి ప్రశ్న కీలకమైంది.
    డిగ్రీ కోసం ఒక సబ్జెక్ట్ గా చరిత్ర ను అధ్యయనం చేసిన వారికంటే ఆసక్తి తో ‘దాచేసిన సత్యా’లని వెలికి తీసిన బొల్లోజు బాబా వంటివారు అభినందనీయులు. వారి రాబోవు పరిశోధనా గ్రంథాల గురించి తెలుసుకొన్నాక ప్రశంసించకుండా ఉండలేం.
    హృదయపూర్వక అభినందనలు.

    1. 1.1

      Sandhya Yellapragada

      చక్కటి ప్రశ్నలతో రచయిత ఆలోచనలు పాఠకులకు అందచేసే ప్రయత్నం బావుంది. చరిత్ర మీద అభిరుచితో వీరు మంచి వ్యాసాలు రచించారు. సత్యం ఆవిష్కరించటము చరిత్ర విషయములో చాలా కష్టం. వీరి కొన్ని అభిప్రాయాలు అమోదయోగ్యము కాదు నా వరకూ. కాని వీరు చరిత్రకు చేస్తున్న కృషి అభినందనీయము.

      సంధ్య

      1. 1.1.1

        బొల్లోజు బాబా

        ధన్యవాదములు సంధ్యగారు

  2. 2

    Makineedi Surya Bhaskar

    Bolloju proved himself a perfect historian with his history books. This is ‘his’ + ‘story’ (history) of a zoologist. So his history books are full of life
    – Makineedi Surya Bhaskar

    1. 2.1

      బొల్లోజు బాబా

      thank you sir

  3. 3

    బొల్లోజు బాబా

    థాంక్యూ మేడమ్ గారు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!