సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    నంద్యాల సుధామణి

    ఇంటర్వ్యూ చాలా బాగుంది.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    అడివి బాపిరాజు గారిని గురించిన మొదటి సంపుటం ను గూర్చినవ్యాసం చాలా బాగుంది..
    మీ ఇంటర్వ్యూ కూడా,ఒక సంపాదకునిగా మీరు చేసిన కృషిని, వ్యాసాలను సేకరించడంలో మీ శ్రమను, ఒక మంచి విలువైన సంపుటాన్ని తేవడం వెనుకనున్న ఇష్టంతో కూడిన నిజాయితీని వివరించేదిగా ఉంది.. ఇంకా మరోభాగం గూర్చి ఎదురుచూడాలి. అన్న ఉత్కంఠ పాఠకులలో నాతోబాటు అధికోత్సాహాన్ని కలిగిస్తూ ఉంది..👏👏🪷🪷
    Dr Rayadurgam Vijayalakshmi, Madras

  3. 3

    C.Suseela

    నాగసూరిగారు, అద్భుతమైన ఇంటర్వూ. అది చదివి జీర్ణించుకోవటానికే సమయం. ఇంతటి బృహత్ కార్యాన్ని నిర్వహించినతీరు అమోఘం. అనుభవజ్ఞులు. మీరు సవ్యసాచి అనిపించింది చదువుతుంటె. ఎంత ప్రణాళికతొ నిర్వహించారు.దీనికీ మీ అనుభవమె. అంత పకడ్బందీగా నిర్వహించి బృహత్ పుస్తకాన్ని ఇంద్రధనుస్సు లా పాటకులముందుంచారు.మనఃపూర్వక అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!