సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    ఎం.వి.ఎస్. రంగనాధం

    కావ్యాలు భాషకి సంబంధించిన చరిత్ర పరిశోధనలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారి లాంటి వాళ్ళు అందరూ కలిసి ఒక్క రూపంగా ఈ భూమి మీద అవతరిస్తే అది మీరవుతారు ఆచార్యా! అమూల్యమైన సమాచారం అందించారు. ధన్యవాదాలు.

  2. 2

    rama sundari

    శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి అధ్యయన, అధ్యాపన పటిమ అత్యంత ఉత్కృష్ట స్థాయికి చెందినది. సంస్కృతం, ఆంధ్రం, ఇంగ్లీషు సాహిత్యాల్లో పసిఫిక్ మహాసముద్రపు లోతు, హిమవన్నగాల ఎత్తుతో పోల్చదగిన ధురంధర ప్రతిభ మీకు ఉంది. మీ వంటి కవి, సాహితీమూర్తి ఈనాడు బహు అరుదు. ఎంతో విశేషమైన రచన ఇది. నేను ఈ పుస్తకం తెప్పించుకుని చదివి, మళ్లీ స్పందిస్తాను. ఈసారి డి.టి.పి. నేను చేస్తాను. -రమాసుందరి ఎం.ఎస్.బి.పి.ఎన్.వి.

  3. 3

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    గ్రంథ విస్తృతి వల్ల కాదు కానీ, గ్రంథ అంతర్గత విశేషాంశాల భీతిచే ఈ “సాగర గాంభీర్యం” లోనికి ప్రవేశించడానికి కొంత సంకోచించాను.
    సంచిక వారి ఈ ముఖాముఖి వల్ల ఆచార్య మురళీధరరావు గారి “వ్యాసఘట్టాలు” ఏమేమిటో పరిచయం కలిగింది, కొంత దారి చూపినట్లైనది.
    సాహిత్యం పట్ల అత్యంతాసక్తి గలవారు తప్పక చదవవలసినదిది. ఎంత కృషి! ఎంత సమయం వెచ్చించివుంటారు! భవిష్యత్తరాల వారికి తాను అందించవలసిన పెన్నిధి ఏమిటో స్పష్టంగా అవగాహన కలిగి, తరతరాల పాటు స్థిరంగా నిలిచే గ్రంథరాజాన్ని సమర్పించిన శ్రీ మురళీధరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!