సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    Venu Madhav

    ఆణువణువూ అవినీతి అల్లుకున్న ఈ మనుషులు మారతారు అంటారా…. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా…. చాలా భావొద్వేగం తో రాశారు..,. మీ కోరిక ఫలించాలని ఆశిద్దాము….

  2. 2

    Alivelu

    Each and every corner there is pollution. Yes no doubt in it. So we have to work without damaging society. Then it is
    Possible. Well said Gowrie garu.
    Alivelu.p
    Balanager.

  3. 3

    G. S. Lakshmi

    మీ ఆశ వాస్తవమైతే ఈ భరతభూమి స్వర్గమైపోదూ.

  4. 4

    రాపాక పవన్ స్వరూప్

    ఓటు చక్రమే సరైన అస్త్రం – బాగా చెప్పారు!

  5. 6

    కొల్లూరి సోమ శంకర్

    Very inspiring poem.It is a clarion call to all the citizens of the country.
    Waiting for the day when people really hate freebies.
    Seshamma..Ahmedabad

  6. 10

    కొల్లూరి సోమ శంకర్

    అద్భుతంగా రాశారు. హ్యాట్సాప్ అక్క గారు
    Seshu..Chennai

  7. 11

    పుట్టి. నాగలక్ష్మి

    ఓటుచక్రం కొనుగోలు అమ్మకాల మధ్య ఛిద్రమవుతుంటే … సౌభాగ్య భారతం సాధ్యమా?

  8. 12

    Prameela

    మీ కవిత చదువుతుంటే..శ్రీ శ్రీ గారు వ్రాసిన “వెలుగు నీడలు”సినిమా లోని “పాడవోయి భారతీయుడా “పాట గుర్తుకొచ్చింది గౌరీలక్ష్మీ గారూ.. అప్పటికి ఇప్పటికి అవినీతి భారతం మారటంలేదు. మీ కవిత చాలా బాగుంది మేడమ్.

  9. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఆనాటి నుంచి ఈనాటి వరకు…మనకు వయసు పెరిగినట్లు గా అవినీతికి కూడా బలం పెరుగుతోంది. ఎంతోమంది దీని అంతం కోసం ఏదో చేద్దాం అనుకొని రంగం లో దిగితే వారి ప్రయత్నాలు…
    కొంతమందిివి గొంతులో… కొంతమందిివి మాటల్లో….కొంతమందివి ప్రయత్నాల్లో… కొంతమందిి వి…చేతుల్లోనే ఆగుతున్నాయి. అణచివేసే వీరులకు బలం, ధైర్యం,సహకారం చాలడంలేదు. గౌరీగారి సోభాగ్యభారతం ఒక కల కారాదు.అది సాకారమై మన ముందు ఉండాలని కోరుకుందాం.
    V.Jaya Veni

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!