సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: * దంపతుల మధ్య చిన్న చిన్న తగాదాలు, అభిప్రాయబేధాలు సహజమే.
    కొన్ని సార్లు ఈ గొడవలు వాటి మధ్య బంధాన్ని మరింత బలపడేలా చేస్తాయి. అక్షర గారి ‘సారీ’ కథ బావుంది.
    ఎటువంటి ఇగోలు లేకుండా భార్యాభర్తలు ఇద్దరూ సారీ చెప్పుకోవడం బావుంది.
    అయితే అక్షర దోషాలు, వాక్య నిర్మాణ దోషాలు, పంటి కింద రాయిలా తగులుతూ ఉన్నాయి.*

  2. 2

    రాజ మోహన్ ఇవటూరి

    చిన్న కథలో పెద్ద సందేశం. ఇలా చిన్న కథలతో ఆకట్టుకునే రచయితలంటే అలా రాయలేకపోతున్న నాకు చాలా అసూయ. హాస్యాలు పక్కన పెడితే, ఈ అంశంతోనే రచయిత మరో పెద్ద కథ రాసి ఇద్దరు దంపతులు కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరో ఒకరివైపు వాదిస్తూ వారి సమస్యలలో తలదూర్చే బాధ్యతా రహితమైన పెద్దల గురించి కూడా రాస్తే ఈరోజుల్లో సర్వ సాధారణంగా జరుగుతున్న అపసవ్యాలని నొక్కి చెప్పే అవకాశం ఉంది. 

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!