సూర్య గోళమా వెలుగుల తేజమా నీవు దేవుడివి అవును కాదని వాదులాడు కుంటున్నారు కానీ నీవు లేకపోతే మాకు వెలుగే లేదు మాకు పగలే రాదు మా పనులకు ఆధారం మా కళలకు సాకారం మా జీవన సాఫల్యం నీవే… నీవే అగ్ని గోళమై నిప్పులు కురిపించి చమటలు కార్పించి మా వలవలు విప్పిస్తావ్ నీవు స్వాహా చేసిన నీరే భూమి పై కుమ్మరించి పాడి పంటలు సమృద్దిగ కలిగిస్తావ్ సోలార్ సో యు ఆర్ ది లార్డ్ ఆఫ్ ది వరల్డ్
సింగిడి రామారావు రాయగడ నివాసి. చక్కని కవి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
99 సెకన్ల కథ-13
వైకుంఠపాళి-14
నేను
మిణుగురులు-13
మనసు రసాయనం
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 51: నంబూరు
సంచిక – పద ప్రతిభ – 41
చిత్త చోరులు
సిరి ముచ్చట్లు-9
దుఖీ కీ పుకార్..
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®