సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీరామశాస్త్రి చేంబోలు గారి వ్యాఖ్య: *మహా భారతం గురించి చెపుతూ ఎవరికి ఏది కావాలో అది లభిస్తుంది. ప్రపంచంలో ఉన్నదంతా భారతం లో ఉంది. భారతం లో లేనిదేది ప్రపంచం లో లేదు అంటారు. సిరివెన్నెల గారి సాహిత్యానికి కూడా ఇది వర్తిస్తుంది.
    సాహిత్యం ఆలోచనామృతం! తరచిన కొద్దీ కొత్త కొత్త అర్ధాలు స్ఫురించేదే ఉత్తమ సాహిత్యం!
    కవి భావించని కోణాలు కూడా సద్విమర్శకులకు గోచరించ వచ్చు. ఉల్లి పొరలలా అనేకమైన అర్థాలు కవిత్వాన్ని ఆస్వాదించే వారి స్థాయిని బట్టి బయటకు వస్తాయి. అన్నయ్య నిజంగా ఈ కోణం లో భావించాడా అనే ప్రశ్నకు ఒకటే సమాధానం!
    సిరివెన్నెల గారు ఎప్పుడూ అనే మాట. నేను రాసేదేదీ నేను రాయలేదు. నా ద్వారా వెల్లడి అవుతోందంతే!
    మీ వ్యాఖ్యానం చూసిన తర్వాత ఆయన అనేది నిజమే అనిపించింది.
    సద్గురు శివానంద మూర్తి గారు కూడా సీతారాం నోటంట ఏమి పలికినా దానికి వేద ప్రమాణం ఉంటుందన్నారు!!
    సూత్రకారునికంటే భాష్యకారుడు సూత్రార్ధాన్ని మరింత సరళంగా పాఠకులకు చేరుస్తాడు! మీ ప్రయత్నం అలా ఉంది! ధన్యవాదాలు! శుభాకాంక్షలు! -శ్రీరామశాస్త్రి చేంబోలు (సీతారామశాస్త్రి సోదరుడు)*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!