ఈ వ్యాఖ్య పి. నాగలక్ష్మి గారిది: *దేవుడు వరమిచ్చినా పూజారి పడనివ్వడంటారు. ఈ నెల రంగుల హేల లోని 'మార్పు-కూర్పుల నేర్పు' దానికి సోదాహరణే!. పి. నాగలక్ష్మి.*
ఇది డా. కట్టమూరి చంద్రశేఖరమ్, విజయనగరం గారి వ్యాఖ్య: *మీరు వ్రాసిన వ్యాసం ఆమూలాగ్రం చదివాను. అద్భుతంగా ఉంది. ఇది వ్యాసం ముందు చిన్న మాట అవుతుంది.…
ఇది వేణు మాధవ్ గారి స్పందన: *నిజమే. మేడం.. అందరి రచయితలకు, రచయిత్రులకు ఇది అనుభవమే... 👍🏻 వేణు మాధవ్.*
ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *ఒక రసాత్మక భావనా లోకంలో మేను మరిచి కాసేపు హాయిగా విహరించినట్లుంది.. ఈ వారం.. ఊహలకందని భవ్య ఉపమానాలతో…