సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Durga

    మనిషి ఉండటానికి ఇల్లు కావాలి అని కట్టుకుంటాడు. అందులో అన్ని సౌకర్యాలు అమర్చుకుంటాడు.
    కానీ తృప్తి ఉందా లేదు ఆ ఇల్లు ఆ కుటుంబంగా మారాలి అనుకుంటాడు.
    అందుకు కృషి చేస్తాడు. ఒకవేళ ఈ ఇల్లు నిర్మించుకోవడంలో గాని కుటుంబం బంధాలను పునరుద్ధరించుకోవడంలో కానీ కష్టం
    ఎదురైనా పడతాడు.
    మొత్తానికి సాధించుకుంటాడు. లేదు ఉన్నదానితో తృప్తి పడటానికి ప్రయత్నిస్తాడు.
    మరి ఈ తృప్తి అనేది ఎక్కడ ఉంది.
    అంటే మళ్ళీ మళ్ళీ ఏదైనా కావాలి అనుకుంటూ కష్టపడవలసిన అవసరం లేదు అంటే అదే నిజమైన తృప్తి.
    సంతోషం ఆనందంగా చెప్పబడి విషయాల కింద తృప్తి చాలా పెద్దది.
    ఆ తృప్తిని సంపూర్ణంగా అనుభవించాలి అంటే అసలు సిసలైన చక్రం జరామరణ చక్రం దానికి అతీతంగా ఉంటాము అంటే మన ఆత్మ మనదే.
    ఒక భాషలోని అక్షరాలన్నీ అటు తిప్పి ఇటు తిప్పి వ్రాసినా, చివరకు వాడేది మాత్రం ఆ భాష లిపినే కదా.
    అంటే మూలం ఒక్కటే.
    అలా మన జీవితానికే కాదు, ఈ ప్రపంచానికి మూలమైనది ఆత్మ.
    ఆ ఆత్మ ప్రయాణాన్ని నాశనం అయిపోయే వాటితో కాకుండా వినాశ మెరుగని చైతన్యంతో నింపుకోవాలి.
    ఇక్కడ పేర్కొన్న మా గురువుగారు శ్రీ శాస్త్రి గారి పాట చెప్పిన సారం ఇదే.
    అయితే పాట మాత్రమే విశ్లేషిస్తే సరి పోదనిపించింది.
    కారణం, ఇక్కడ వెలుగొందిన సమీక్ష నన్నింకా మురిపించింది.
    Delusion concept ౘదువుతున్నప్పుడు, నా బిడ్డ నా వద్ద ఎలా ఉంటాడో, నేను కష్టం వచ్చినప్పుడు లేదా కలిమి కలిగినప్పుడు ఆ జగన్మాత పాదాల వద్ద ఎలా తలని వాలుస్తానో, ఇక్కడ ఈ సమగ్ర సమీక్ష అలాగే ఉంది మరి.
    మనిషి భావ ప్రకటనకి కొలమానం పదాలే కాదు మౌనం కూడా కాదు, కంట నీరు కూడా అని అంటే, నాకంట జరజలాకారిన ఆ బొట్లు ‌ విషాదానికి కాదు విజ్ఞానానికి సంకేతం. ఆ భావనకి మూలం ఈ సమీక్ష అని సవినయంగా తెలియజేసుకుంటున్నాను.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!