సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    అద్భుతం.
    మాటల్లేవ్… ఆ సిరివెన్నెల జడివాన లో తడిసిముద్దై పోవడం, ఝరిలో తనివితీరా కొట్టుకుపోవడం తప్ప.

    Reply
  2. 2

    Phanindra

    శ్రీవాణీశర్మ గారూ,

    గురువు గారు శ్రీ సిరివెన్నెల గారి పాటల్లోని లోతుపాతులని సమగ్రంగా విశ్లేషిస్తూ అందరికీ అందిస్తున్న మీ కృషి బహు శ్లాఘనీయం! వారం వారం నియమంగా ఒక వ్యాసం రాయడం సిరివెన్నెలదీక్షా కంకణధారులైన మీకే చెల్లింది.

    50 వ వ్యాసంలో గురువుగారిపై అభిమానులు రాసిన కవితలు, పాటలు చదువుతూ ఉంటే చాలా ఆనందం కలిగింది. అందరి మనసుల్లో గూడుకట్టుకున్న అభిమానానికి, భక్తికి ఇది తార్కాణం. నా పాటనీ స్వీకరించినందుకు ధన్యవాదాలు!

    ఈ శీర్షిక శత సంచికలుగా కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వ్యాసాలన్నీ ఒక పుస్తకంగా రావడం ఎంతైనా అవసరం. అదీ సఫలమవుతుందని ఆశిస్తాను.

    మీకు నా నమస్సులు!

    ఫణీంద్ర కాలనాథభట్ల

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!