సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. ‌సుశీలమ్మ

    ఒక సంవత్సరం, లేదా రెండేళ్ళు ఏ పాటల కార్యక్రమం చూసినా ఈ పాటే మారుమోగిపోయింది. పట్నాయక్ సంగీతం, చిన్నపిల్లల పై చిత్రీకరణ గొప్పగా ఉంది. కానీ సీతారామ శాస్త్రి గారి సాహిత్యం అత్యద్భుతం. అటువైపు వెళ్ళిన పక్షుల గుంపు సాయంత్రానికి మళ్ళీ అదే దారిలో వెనక్కి వచ్చి గూళ్ళకు చేరడం ఆశ్చర్యమే కదా! పాట ఆద్యంతమూ సినిమా కథనీ, నాయికా నాయకుల జీవితాన్నీ సింబాలిక్ గా చెప్తూ సాగుతుంది. మధ్యలో ఒక ముఖ్యమైన, కథను మలుపు తిప్పే సన్నివేశంలో సీతారామశాస్త్రి గారు కనబడతారు.
    మంచి పాటను విశ్లేషించిన మీకు అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!