సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “సిరివెన్నెల” సినిమాలోని పాటను చక్కగా విశ్లేషించారు శ్రీవాణి గారూ! నాయకుడు ఆత్మ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు అనీ, శరీర సౌందర్యం గానీ, కులగోత్రాలు గానీ ప్రాధాన్యం కాదని తెలియజేశారు. భావ గర్భితమైన చక్కటి గీతం ఎంచుకున్నారు..అభినందనలు….

  2. 2

    Avadhanam Sreenivas

    శుభోదయం అక్కగారూ!

    సిరివెన్నెల గారి పాట – నా మాట రూపంలో మరో మంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యానికి (పాటకు) మీ మాట రూపంలో సాహిత్యానికి అర్థం చాలా చక్కగా తెలియజేశారు.
    సిరివెన్నెల గారి పాటను మీ విశ్లేషణ ద్వారా బంగారానికి సుగంధాన్ని అద్దినట్టు అనిపిస్తోంది. ఆత్మ సౌందర్యమే అన్నింటికన్నా మిన్న అనీ, దానికి కుల గోత్రాలు అప్రధాన్యమని తెలిపారు ఇది 100% కరెక్ట్.

    సిరివెన్నెల సినిమాలో అంధుడైన కథానాయకుడికి స్పష్టత ప్రకృతిని పరిచయం చేయడం తన మనోనేత్రంతో ఆ అందాలని దర్శించి అనుభవించిన ఆ సినిమాలోని హీరో మనసు పొంగి పాడిన పాట. అనంతమైన ప్రేమ తత్వంతో నాయకుడి అంతరంగం నిండిపోయిన తరుణంలో పాడిన పాట ఇది.

    దానికి సాహిత్యాన్ని రాసిన సిరివెన్నెల గారు, ఆ పాటను పాడిన బాలు గారు, అలాగే పాటను మీదైన శైలిలో రాసిన మీరు నిజంగా ధన్యులు.

    మాకు మరో మంచి పాటకు మీ నుండి విశ్లేషణ ద్వారా మంచి నేతి మిఠాయి లాంటి సాహిత్యాన్ని గురించి వివరించిన మీకు కృతజ్ఞతలు 💐

  3. 3

    Sreekar

    శ్రీవాణీ
    కవించి – కవ్వించే – కవితా దోరణి
    వివరించ – విరబూసిన – విద్యా ధారిణి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!