సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Avadhanam Sreenivas

    శుభోదయం అక్కగారూ!
    చిరునవ్వు యొక్క శక్తిని గురించి సిరివెన్నెల గారి పాట – నా మాట రూపంలో చక్కగా తెలియజేశారు. మీరు ఒక్క చిరునవ్వుకు ఎన్నో యుద్ధాలు ఆపైగే శక్తి ఉందని చెప్పారు ఇది అక్షర సత్యం. ఒక్కోసారి కొందరు ఇతరుల మాటలను విని వారికి తెలిసి తెలియకుండానే ఇతరులపై నిందలు వేస్తూ … దూషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం వాళ్లని తిరిగి విమర్శించకుండా ఒక్క నవ్వు నవ్వి వదిలేస్తే కాలమే వారికి సమాధానం చెబుతుంది. నవ్వితే మనసు తెలిసి మనసు మరింత విశాలమవుతుందని చెప్పటం నాకు చాలా బాగా నచ్చింది. ఒక చక్కని చిరునవ్వు మనుషుల మధ్య విభేదాలను దూరం చేస్తుంది అని అనడం సత్యం. మన అనుకున్నవన్నీ జరగకపోయినా ఏడుస్తూ ఉండకుండా నవ్వుకోవాలంటూ తెలిపారు. ఇది మంచి ఆత్మ విశ్వాసం ఉన్న వ్యక్తులకు మాత్రమే సాధ్యం. మొత్తం మీద చిరునవ్వుకు ఉండే శక్తి సిరివెన్నెల గారి పాటకు అర్థం చెప్పు చాలా చక్కగా వివరించారు ఇందుకు ధన్యవాదములు.
    మీ అవధానం శ్రీనివాస్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!