సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ప్రొ.సిహెచ్.సుశీలమ్మ

    జీవనభృతి కోసం రాసేవి కొన్ని పాటలు ఉంటాయి. ఎవరి బలవంతం మీదనో రాసేవి కొన్ని ఉంటాయి. సందర్భం, సన్నివేశం కోసం రాయక తప్పనివి కొన్ని ఉంటాయి. కానీ చిన్న సినిమా అయినా, అద్భుత సన్నివేశం కాకపోయినా, ఒకానొక సందర్భంలో తన లోని “కవి” కి, తన ఆత్మ కి సంతృప్తి కలిగించేలా రాస్తారు చాలా మంది సినీ కవులు. ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల. ఇలా మనకు ఎన్నో ఆణిముత్యాలు అందించారు. ఆ మహానుభావులకు చేతులెత్తి నమస్కరించడం తప్ప ఏవిధం గానూ ఋణం తీర్చుకోలేం.

    Reply
  2. 2

    Siddharth RCS

    “ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు! ఆయన పదాలు అనే కిరణాలు, అక్షరాలు అనే తూటాలు తీసుకొని, ప్రపంచం మీద వేటాడడానికి వెళ్తాడు, నాకు సమాధానం చెప్పండి అని బయలుదేరతాడు” అని సీతారామ శాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ గారు ఒక సభలో చక్కగ వర్ణించారు. ఆ వర్ణన ఈ పాట రచనకి అద్దం పట్టినట్టు ఉంది. అనుభమైన మరియు సంపూర్ణ విశ్లేషణకి శ్రీవాణి గారికి నా అభినందనలు.

    – Siddharth RCS
    Madison, WI (United States)

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!