నటసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి ప్రత్యేక కానుకగా కళాకారుల జీవితానుభవం ఇతివృత్తంపై ‘సిరికోన – శ్రీ జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీ’ (2023).
ఉత్తమ నవలకు నగదు పురస్కారం ₹30 వేల రూపాయలు.. అర్హమైన ఇతర నవలలకు యథోచిత ప్రత్యేక పురస్కారాలు ఉంటాయి.
తాజాగా ‘రాసే’ నవలలు మాత్రమే పోటీకి అర్హం. ఈ పోటీ ఉద్దేశ్యం వస్తువైవిధ్యంతో తెలుగులో మంచి నవలల రచనను ప్రోత్సహించటమే!
***
డాలస్ నివాసి, తెలుగు భాషా సంస్కృతుల ప్రగాఢ అభిమాని శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు ప్రతి ఏటా తన మాతా పితరులు స్వర్గీయ శ్రీమతి జొన్నలగడ్డ సరోజమ్మ రాంభొట్లు గార్ల సంస్మరణంగా, సిరికోన లో నవలా రచన పోటీని నిర్వహిస్తున్న విషయం సాహిత్య మిత్రులకు తెలిసిందే..
ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక అంశాన్ని ప్రకటించి, దానిపై రచనలు ఆహ్వానిస్తూ, ఆ రూపంగా తెలుగు నవల బహుముఖీనత్వానికి దోహదపడటం జరుగుతున్నది.
మొదటి సంవత్సరం చారిత్రక ఇతివృత్తంపై నిర్వహించిన పోటీల్లో శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు గారి ‘ఉపాసన’, తర్వాతి సంవత్సరం డయోస్ఫోరా ఇతివృత్తంపై డా. మోదుగుల సుధ గారి ‘అంతర్హిత’ ఉత్తమరచనా పురస్కారాలకు ఎంపికై, సముచిత సత్కారాల నందుకొన్నాయి..
వారితో పాటు మొదటి ఏడాది శ్రీమతి హైమాభార్గవ్ గారికి, గత సంవత్సరం శ్రీ మందపాటి సత్యం, శ్రీమతి పి.వి. శేషారత్నం గారలకు ప్రత్యేక బహుమతులనందించి సత్కరించటం జరిగింది..
ఈ ఏడాది – కళాకారుల జీవన ఇతివృత్తంగా నవలారచనను సిరికోన ఆహ్వానిస్తోంది..
― సిరికోన (Silicon Academy of Letters)
You must be logged in to post a comment.
వారెవ్వా!-32
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-4
అమెరికా సహోద్యోగుల కథలు -4: పిల్లల పాలిటి పెన్నిధి
రంగుల హేల 12: పగలూ – ప్రతీకారాలూ
వాక్కులు-3
ఎవరన్నారు?
మనసులోని మనసా-44
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ – నందమూరి తారక రామ
జీవన రమణీయం-151
పరివర్తన
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®