Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సిలివేరు సాహితీ కళాపీఠం వారి కవిసమ్మేళనం – ఆహ్వానం

ల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం, చెర్వుగట్టులో శ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠం ట్రస్ట్ వారి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర దేవాలయం ప్రధాన అర్చకులు డా॥ రామలింగేశ్వరశర్మ గారి సౌజన్యంతో సిలివేరు సాహితీ కళాపీఠం వారు శ్రీ రామ నవమి సందర్భంగా నిర్వహిస్తున్న కవి సమ్మేళనానికి ఆహ్వానం.

వేదిక:

శ్రీశ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠం ట్రస్ట్, గ్రా॥ చెర్వుగట్టు, మం॥ నార్కట్‌పల్లి, జిల్లా॥ నల్లగొండ

తేదీ:

06-04-2025 ఉదయం 10-00 గంటల నుంచి

~

సభాధ్యక్షులు:

ముఖ్య అతిథి:

విశిష్ట అతిథులు:

ఆత్మీయ అతిథులు:

సమన్వయకర్తలు:

ఆహ్వానించువారు:

సోమేశ్వర శివజ్ఞానపీఠం ట్రస్ట్ & కమిటీ

పోతులపాటి అరుణ M.A, అధ్యక్షులు

Exit mobile version