సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ప్రతి శ్లోకానికి సవివరణ తో ఆసక్తికరంగా సాగిపోతున్నది సీరియల్. కానీ రాజు స్వయంగా కోశాగారాన్ని నింపి ఇవ్వటం ఏమిటి?ప్రజల సంపాదనలో ఆరవభాగం ప్రతి ఏడూ ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పూర్వం రాజులు వానప్రస్త్రం స్వీకరించే ముందు తాము సంపాదించినదంతా పేదలకు దానం చేసి వెళ్ళిపోయేవారు. తర్వాత వచ్చేవారు స్వయంకృషితో సంపాదించుకోవాలసినదే! కొడుకులకు, మనవలకు కూడబెట్టి ఉంచటం హిందూధర్మంలో లేదు. …….జైనులాబిదీన్ కాలంలో అలా జరిగిందేమో! అయినా ధనదాహం ఉన్నవాడు ఎలాగైనా ప్రజలను పీడించక మానడు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!