సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈవారం రాజతరంగిణి లో జైలులాబిదీన్ జీవిక కోసం ప్రజలకు వివిధ వృత్తులలో శిక్షణ ఇప్పించటం బాగుంది. ఏ రకమైన విద్య అయినా సంపద లాంటిది. మానవుడికి తలెత్తుకుని ధైర్యంగా జీవించటానికి తోడ్పతుంది. ఉత్తమ పాలకుడి లక్షణం అది. ఉచితంగా ఇచ్చేవి తాత్కాలికమైన ఓదార్పు లాంటివి….సీరియల్ ఆసక్తి గొలిపేటట్లు కొనసాగుతూంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!