సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    పర్వతాల నుంచీ దూకే జలధారలు మహారాజుని పలకరిస్తున్న హరిహర బ్రహ్మల లాగా ఉన్నాయి అని చెప్పటం చక్కని ఉపమానం. మొదటి వాక్యమే ఆకట్టుకునేట్లు ఉంది…..(ఎద ఎత్తుల మీద నుంచీ కిందికి జారిన వరూధిని కేశపాశి కొండల మీద నుంచీ జాలువారుతున్న నీలి జలపాతంలా ఉంది అని చెబుతాడు కవి “మనుచరిత్రలో”.)…..వాగ్గేయకారుల రచనల గురించి, భారతీయ ధర్మం గురించి చెప్పిన మాటలు కూడా బాగున్నాయి..

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *వాహ్!వాహ్!ఒక అద్భుతాన్ని మనస్సులో ఆవిష్కృతం చేశారు.. జయహో.. భూషణ్ కవి కవి చెప్పింది అక్షర సత్యం.. నాటి సంబందాల ఒరవడి నేటి దాకా కొనసాగింది ఉంటే ఎంత బాగుండుననిపించింది.. భక్తి సాహిత్యాన్ని ధార్మిక సాహిత్యం అనడం సమంజసమే.. భక్తి తన్మయ్యత్వంతో మైమరచిన సుల్తాన్, శ్రీవరల కథని సంచికలో ప్రచురించడం అభిలషణీయం.. ఈ వారం వర్ణనలు ఎంతో గొప్పగా ఉండి అలరింపాజేసాయి.. అభినందనలు… 💐💐*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొఫెసర్ సుధాకర్ గారి స్పందన: Chala bagundi Srivara-Jainulabuddin story. 👏👏👏

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సందినేని నరేంద్ర గారి వ్యాఖ్య:*శ్రీవరుడి రచనలోని విశిష్టత ను తెలుపుతూ గీతా గోవిందం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. మన ధర్మం ఎంతో గొప్పదని ఎన్నో ఉదాహరణలతో చూపించారు. ఇవాళ మన సమాజంలో ధర్మం ఏమవుతుంది అనే ఆవేదన
    కూడా వ్యక్తం చేశారు. మీ విశ్లేషణకు ధన్యవాదాలు. మీ అనువాదం అద్భుతంగా ఉంది.🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!