సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విహారి గారి స్పందన: *🙏🙏👌👍🙏🙏ఏమీ స్వామీ – ఏమీ ప్రవాహమే సదృశ వ్యాఖ్య మరియూ వివరణ. ఈ భాగంలో వర్ణన అద్భుతం.
    అభినందనలు.*

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    విభిన్నమైన ప్రేక్షకులతో నిండిన మైదానం పలు రంగులతో నిండిన తోటలా ఉన్నదని అనటం, బుధ వర్గాలతో నిండిన భూమి, నక్షత్రాలతో నిండిన ఆకాశం పోటీ పడుతున్నట్లు ఉంది అనటం…..హృద్యమైన పోలికలు…….దుర్మార్గం (దుర్ + మార్గం) అంటే కష్టమైన దారి అనే పదప్రయోగం ఎప్పుడో వాడినా ఇప్పుడు కొత్తగా ఉన్నది.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *అపూర్వమైన సంగతుల ప్రస్తావన హైలైట్ గా నిలిచిండీ వారం.. జైనీలాబీదీన్ పరమత సహనాన్ని కొనియాడే యాత్ర.. దైదర్శనం.. ఎన్నదగిన విషయాలు.. శ్రీవర వర్ణనలు అద్భుతంగా రాణించి మనసునాకట్టుకున్నాయి.. దానితో పాటు కోల్పోయిన సాంస్కృతిక సంపద పట్ల దుఃఖం కలిగింది.. ఇది గర్హనీయం.. మురళీకృష్ణ గారికి మనసా అభినందనలు.. 💐💐*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!