సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    భారతీయ ధర్మంలో కమలం గురించి చెప్పిన విషయాలు బాగున్నాయి. జైనులాబిదీన్ సాహిత్యాన్ని ఆదరించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. దూరమైన గ్రంధాలను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం అతని ఉత్తమాభిరుచిని తెలియజేస్తుంది..అలాగే వాల్మీకి రచించిన యోగ వాశిష్టం గ్రంధం వివిధ భాషలలోకి అనువదింప బడటం అద్భుతం. శ్రీరాముడు అడిగిన వేదాంత పరమైన వివిధ సందేహాలకు వసిష్టుడు సమాధానాలు ఇస్తాడు. దీనికే “శ్రీరామ వశిష్ట సంవాదం” అనీ “అఖండ రామాయణం” అనీ నామాంతరాలు ఉన్నాయి….

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నలిమెల భాస్కర్ గారి వ్యాఖ్య: *ఎంతో ఆసక్తికరమైనవి నీలమత పురాణం, శ్రీవర తరంగిణులు. అనేక ధన్యవాదాలు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జోశ్యుల ప్రకాశరావు గారి స్పందన: *రాజతరంగణి అద్భుతం, నాకు ఇష్టమైన రచన.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *అద్భుతంగా సాగింది ఈ వారం రచన.. సాహిత్యనికి.. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాహిత్యనికి స్వర్ణ కాలంగా సాగాయి గ్రంథాల రచనలు.. అనువాదాల్ని ప్రోత్సాహించడం.. తద్వారా అన్నీ గ్రంథాల విషయాలను అందరికీ అందించడం చాలా గొప్పగా విషయం.. ఇక్కడ జైనులాబీదీన్‌ని ప్రశంసించడం సముచితం.. ఇలాంటి ఒక రాజు కాశ్మీర్‌ను పాలించాడనే విషయం సంతోషకరం.. మంచి భోజనం చేసినంత తృప్తిగా అనిపించింది.. తర్వాతి కాలం కూడా ఇలాగే ఉంది ఉంటే ఎంత బాగుండేదో కదా అనే ఒక బాధా వీచిక మనసుని మెలిపెడుతూనే ఉన్నా.. ఇప్పటికి స్వస్తి.. 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!