సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య: * ఈవారం ‘శ్రీవర రాజతరంగిణి’లో చెప్పినది మూడు శ్లోకాలే అయినా వివరంగా చెప్పారు. కిరాతులు అంటే ఎవరో వివిధ గ్రంథాల్లో చెప్పిన విషయాలు ప్రస్తావించటం బాగుంది. “శివిక” అనే పదం నేను వినలేదు.. కిష్కింధ కాండలో “శిబిక” అని వస్తుంది. శిబిక అంటే పల్లకీ. వాలి మరణించిన తర్వాత శిబికలో మోసుకుపోతారు వానరులు.. అలాగే, భాగవతంలో ‘మ్లేచ్చులు’ అనే పదం వస్తుంది. భాగవతార్థం ప్రకారం ‘దురాచారపరుడు’ అని అర్థం. నారదుడు ధర్మరాజుకు వర్ణాశ్రమ ధర్మాలను వివరించే సందర్భంలో ఈ పదం వస్తుంది.. రాజతరంగిణిలో శ్లోకాలకు భావాలు గతంలో కన్నా ఇప్పుడు ఇంకా వివరంగా చెప్పటం అభినందనీయం.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి స్పందన: *ఒక చరిత్రలో భాగమైనట్లు అనిపించింది.. శవశుల్కం రద్దు చేయడం మంచి నిర్ణయం.. భారతీయుల మానసికత గురించిన విశ్లేషణ అక్షర సత్యం.. అభినందనలతో..💐💐 *

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాటికోల పద్మావతి గారి స్పందన: *శ్రీవర రాజతరంగిణి 65 లో ఎన్నో తెలియని గొప్ప గొప్ప విశేషాలను తెలియజేశారు. కిరాతులను కాకరమైన కాశ్మీర్ ప్రాంతాలలో నివసించే వారిగా భావించడం. రామాయణంలో కిరాత స్త్రీల వెంట్రుకల వర్ణన విచిత్రంగా ఉన్నది. కిరాతుల గురించి భారతీయుల పురాణాలలో శాస్త్రాలలో కావ్యాలలో వర్ణనలు బాగున్నాయి. ఇస్లామీయులందరినీ శ్రీ వరుడు సంబోధించడం కనిపించడం విశేషం. మందిరాలను ధ్వంసం చేయడం వాటి స్థానంలో కొత్త పట్టణాలు పల్లెలు పేర్లు మార్చడం, శివిక అన్న పదం పదార్థాలను తెలియజేయడం, అప్పటికి ఇప్పటికీ మన తత్వాలు మార్పుల గురించి చదువుతుంటే కొన్ని చరిత్రలు ఇలా ఉంటాయా అనిపించక మానదు. అపూర్వ గాథలు పరిచయం చేసినందుకు ధన్యవాదములు. – తాటికోల పద్మావతి గుంటూరు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!