సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య:* ఈవారం శ్రీవర రాజతరంగిణిలో అన్నదానం గురించిన వివరణాత్మకమైన వర్ణనలు బాగున్నాయి. అందుకే “అన్నిదానాల్లోకీ అన్నదానం మిన్న” అన్నారు. గాఢనిద్రను సమాధి స్థితితో పోల్చటం బాగుంది. నిద్రలో శరీరం రిలాక్స్ అయి తెలియని ఆనందం కలుగుతుంది. అలాగే సమాధి స్థితిలో కూడా అవ్యక్తానందం కలుగుతుంది.. దహన సంస్కరణలకు పన్ను కట్టటం జైనులాబీదీన్ కాలంలోనే కాదు, అంతకు పూర్వమే ఉన్నది.. చంద్రమతి పన్ను కట్టలేకపోతేనే కదా, హరిశ్చంద్రుడు అడ్డుపడింది? అవి కాటి చట్టాలు..”మాడ ఒకటియు (అప్పటి నాణెం), పిండంబు దండులమ్ములు (బియ్యం), ఒక పాతయు (పాత వస్త్రం) ఇచ్చిన గానీ నేనీ శవమును దహింపనీయను” అని అంటాడు..*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!