సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొఫెసర్ సుధాకర్ గారి వ్యాఖ్య: *ఉచిత దర్శనం వివరణ చాలా బాగుంది.👏👏👏 Professor Sudhakar.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *శ్రీవర తృతీయ రాజతరంగిణి 60 లో నాటి సుల్తాన్ సర్వ దర్శనం.. ఈనాటి దేవాలయాలలోని రకరకాల దైవదర్శనాల వివరణ అద్భుతం. కొడుక్కి రాజ్య భారాన్ని అప్పగించి ప్రజల కోసం జైనులాబిదీన్ చేసిన మంచి పనులను గురించి తెలియజేయడం ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *జైనులాబీదీన్ చివరి రోజుల సంతోషం, వారు రాజ్యపాలనని కుమారునికి అప్పగించి పర్యటనలు చేయడం.. అన్నదానాల సత్రాల నిర్వహణ.. అన్న వితరణలో అత్యంత రుచికరమైన భోజనాలు వడ్డించి తృప్తి పరచడం.. వాటి ఘుమఘుమలు. కుంకుమపువ్వు పరిమళాన్ని మించడం. ఈ వర్ణనల్లో ఉపమానాలు.. ఎంతగానో ఆకట్టుకున్నాయి.. రాజు సర్వదర్శన సందర్బంగా చేసిన విశ్లేషణ చాలా గొప్పగా ఉంది.. అభినందనలతో.. 💐.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!