సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య *’శ్రీవర రాజతరంగిణి’ లో “పూర్వం ఒక ప్రతి నుంచీ మరో ప్రతిని చేత్తో రాసేవారు. ఆ కాపీ చేసేవారు ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు ఆ ప్రతిని ప్రామాణికంగా భావించి నకళ్ళు తయారు చేసినవారి ప్రతుల్లోనూ ఉండేది” అనేమాట సత్యదూరం కాదు.. మహాభారతం అరణ్యపర్వం మొత్తం నన్నయే పూర్తి చేశారని, అందులో కొంతభాగం క్రిమిద్రష్టం కావటం వలన ఆ భాగాలను తిరిగి ఎర్రన రచించాడనీ పరిశోధకులు చెబుతారు.. ఏది ఏమైనా ఈ వ్యాసం లో చెప్పినట్లు ఇవన్నీ విమర్శించకుండా, ఆయా కావ్యాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం ఉత్తమం.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *వాహ్! ముగింపు వాక్యాలు ఈ ఎపిసోడ్ కి కిరీటాలు.. నిజానికి ఇతర మతాలను కలుపుకు పోయే తత్వం భారతీయ సంసృతి కున్న గొప్ప సుగుణం.. అందుకే వల్లనే పర మతాలు ఇక్కడ వర్ధిల్లాయి.. తమ ప్రభావాన్ని చూపాయి.. దీపోత్సవం ఇంత ఘనంగా జరగడం.. సుల్తానుగా జైనులాబీదీన్ విశాల దృక్పథానికి ఉదాహరణ అనుకోవచ్చు.. నాయకుడేప్పుడూ అలాంటి ధోరణిని కలిగి ఉండాలి.. ప్రజా నాయకులు వారే అవుతారు.. నిష్పక్ష పాత వివరణ లకు అభినందనలు తెలియ జేస్తూ.. 💐💐*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాటికోల పద్మావతి గారి వ్యాఖ్య: *శ్రీవర తృతీయ రాజతరంగిణి ఇప్పుడే చదివాను. చాలా అద్భుతమైన కాశ్మీర దీపాల గురించి చాలా చక్కటి వ్యాసాన్ని అందించినందుకు, దీపావళి వంటి అద్భుతమైన దృశ్యాలను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు. చదువుతుంటే ఆ దృశ్యాలు కళ్ళ ముందు కనిపించేలాగా ఆ దీపాల వెలుగులు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. అభినందనలు. తాటికోల పద్మావతి, గుంటూరు. కథా రచయిత్రి.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!