సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ ఎం. వి. రామిరెడ్డి గారి వ్యాఖ్య: *ధర్మాన్ని వదులుకోలేక నదుల్లో దూకి ప్రాణత్యాగం చేసే ఘటన చదువుతుంటే మనసంతా అదోరకంగా మారిపోయింది.
    ఇలాంటి చరిత్రల గురించి రాయాలంటే అతికొద్ది మందికి మాత్రమే సాధ్యం. అభినందనలు సర్ 💐🙏. *

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబీ గారి వ్యాఖ్య: *జైనులాబీదీన్ కి పూర్తి వ్యతిరేకమైన స్వభావంతో ఆదాంఖాన్ తయారవడం ఎంతో బాధాకరం… వ్యక్తిత్వం అనేది ఎవరి చరిత్రనైనా మార్చివేస్తుంది అనడానికి ఈ సందర్భం ఒక ఉదాహరణ…మత మూర్ఖత్వపు ధోరణులు ఎప్పుడూ గర్హనీయమే… బాధాకరంగా సాగినా చరిత్ర ను తెలుసుకునే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తూ… అభినందనలతో… 💐💐*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: *🙏 హిందువులు ఎదుర్కొన్న హింస చూస్తుంటే బాధ కలిగింది.😔. *

  4. 4

    గోనుగుంట మురళీకృష్ణ

    “రాజతరంగిణి” లో మురళీకృష్ణ గారు శ్లోకాలకు భావం చెప్పి వదిలేయకుండా, విశ్లేషించి వివరణాత్మకంగా చెప్పటం బాగుంది. కొండొకచో ఇది స్వతంత్ర రచనేమో అనిపిస్తుంది…..దురద జాతీయుల భాష పైశాచీ అనటం ఆశ్చర్యం కలుగుతుంది. కొండప్రాంతాలవారు నిరక్షరాస్యులు గా తోస్తుంది. కానీ పైశాచీ అనేది పండితుల భాష. (గుణాధ్యుడు”బృహత్కథ” ను పైశాచీ భాషలోనే రాశాడు. ఇప్పుడు మనం చదువుకునే జానపద కథలన్నీ బృహత్కథ లోనివే!)

  5. 5

    Durga

    “పాపి” అనే పదానికీ, ప్రయోగానికీ ఎంత వివరణ!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!