సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    రక్తసంబంధాలను లెక్కచేయకుండా రాజ్యకాంక్షతో ప్రవర్తిస్తున్న జైనులాబీడీన్ కొడుకు ధోరణి బాధాకరం.ఇలాంటి పరిణామాలు ఊహించే పూర్వరాజులు వృద్ధాప్యంలో వానప్రస్తాశ్రమం స్వీకరిస్తూ సర్వం దానధర్మాలు చేసి వెళ్ళిపోయేవారు. కొత్తగా వచ్చే వారు స్వశక్తితో సంపాదించుకోవాల్సిందే!….. అయితే ఇక్కడ మీరు చెప్పేది చరిత్ర కాబట్టి అంగీకరించక తప్పదు.

    1. 1.1

      Durga

      అవుఁను, చరిత్ర కనుఁక ఇక చేసేదేమీ లేదు. కానీ ఇవి భవితకు పాఠాలు కావాలి.

  2. 2

    Durga

    ఎన్నో విలువైన విషయాలు తెలుస్తున్నాయి, చరిత్ర, సాహిత్యము తో పాటూ.

    ధన్యవాదములండీ.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబీ గారి వ్యాఖ్య: *ఓహ్! ఊహ కందని విధంగా జైనులాబీదీన్ బలహీనుడు అయ్యి హాజఖాన్ సహాయం కోరాల్సి వచ్చింది.. ఇద్దరూ కొడుకుల్లో ఎవరు ప్రజల్ని సరిగా పాలించగలరో.. అలాంటి నమ్మకం కలిగించారో.. వారి పక్షం వహించడం సబబు ఐన నిర్ణయం.. దాని ఫలితం ఎలా ఉంటుందో ననే ఉక్తంట మొదలయ్యింది.. విశ్లేషణలో మీకు మీరే సాటి అని మరోసారి నిరూపితమయ్యింది.. అభినందనలతో.. 💐💐 – షేక్ కాశింబీ.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!