సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కరువులు వచ్చినప్పుడు ప్రభువులు తమ సొంత సంపదను ప్రజలకోసం ఖర్చుపెట్టేవారని చక్కగా వివరించారు..ఇదే భావం ప్రజలలో కూడా ఉండేది పూర్వం…”ఒక గడ్డమీద పుట్టిన వాళ్ళం” అని ఉన్నంతలో తోటివారికి సాయ పడేవారు…. కౌటిల్యుడి అర్థశాస్త్రం లోని అంశాలను గుర్తు చేయటం బాగుంది…చారిత్రక రచనలలో ఉండాల్సిన లక్షణాలను కూడా బాగా చెప్పారు.

  2. 2

    V. Durga prasad

    ఈ దేశం లో అక్బర్ కి మాత్రమే చరిత్ర కారులు పెద్దపీట వేసి జైనులాబిదీన్ ని విస్మరించారు. ఆ విషయం తెలుస్తోంది.
    ఈ రచన ద్వారా ఆయన గొప్పదనం లోకం తెలుస్తోంది.

  3. 4

    శారద పువ్వా డ

    ఒక దేశ చరిత్ర లో ఎన్ని అవకతవకలు, అర్ధసత్యాలు నిండి ఉంటాయో, మీ రచన తెలియజేస్తోంది.
    దేశం లో ఒకప్పటి కరువు కాటకాలు చదివితే ఒళ్ళు జలదరించింది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!