సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    తిండి లేకపోవటం వలన ప్రజలు పడే దీనావస్థను కళ్ళకు కట్టినట్లు వివరించారు. అందుకే “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అంటారు పెద్దలు. …. “అపూపాలు” అనే పదం రామాయణంలో భరద్వాజ విందు సందర్భంలో వస్తుంది. అపూపాలు అంటే పిండివంటలు అని అర్ధం. అపూపాలు నుంచే శ్రివరుడు “అపూప్” అనే పదం వాడి ఉండవచ్చు

  2. 2

    Dr.T.Radhakrishnamacharyulu

    ఖాద్యపదార్థం అపూప్, అన్నం విలువ దాని ఉపయోగం చక్కని వివరణతో కూడిన శ్రవర రాజతరంగిణి (జైనులాబుద్దీన్)అనువాదం చాలా
    బాగుంది.ఆకలి కరువు అన్నం విలువ, ప్రాశస్త్య ప్రాధాన్యం సున్నితంగా సునిశితంగా చెప్పిన విషయం అర్థవంతమైన అనువాదంలో మురళీకృష్ణగారు ఇప్పుడు అందించినారు.మంచి విషయం ఇది.వర్తమాన పరిస్థితిలో చదువరులమనసుకు తగిలి ఆలోచనలో పడవేసేదిగా కూడా ఉంది.మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు.
    మీ
    డా.టి.రాధాకృష్ణమాచార్యులు

  3. 3

    Durga

    ఎంత లోతైన పరిశోధన యో, అంత ఓర్పుతో కూడిన విశ్లేషణ, అభి వ్యక్తీకరణ!
    నమో నమః

  4. 4

    షామీర్ జానకీదేవి

    అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు… ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు…🙏

  5. 5

    శారద పువ్వా డ

    ఎన్ని సిరి సంపదలు దేశం లో ఉన్నా, మెరుగు అన్నమే కానీ మేలిమి బంగారం మింగబోడు అన్నట్టు కరువు లో ప్రజల ఇక్కట్లు కళ్ళకు కట్టేలా వర్ణించారు. అన్నమే మనిషి కి ప్రాణ ధార. జీవశ్శక్తుల కు, బుద్ది చైతన్యత కు అన్నమే ఆధారం. అందుకేనేమో అన్నం పరబ్రహ్మ స్వరూపం అయ్యింది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!