సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈవారం శ్లోకాలకు చాలా చక్కని లోతైన వివరణ ఇచ్చారు…కొన్ని జీవులలో భవిష్యత్ కోసం ఆహారం సేకరిస్తాయి అనేది ప్రకృతి పరంగా జరుగుతుంది అని (వర్షాకాలంలో ఇబ్బందీ లేకుండా చీమలు ఆహారం సేకరించుకుంటాయి )..కాలాన్ని గణించటం నక్షత్ర రాశుల గమనాన్ని బట్టి (పూర్వం గడియారం కనిపెట్టక ముందు సూర్య చంద్రుల నక్షత్ర గమనాన్ని బట్టే కాలం లెక్కించేవారు ) అనీ, ఇంకా ప్రకృతి వైపరీత్యాలు జరగబోయే ముందు కొన్ని సంకేతాలు కనబడతాయి అనీ….ఇలా చాలా విషయాలు ప్రస్తావించారు. బాగుంది.

  2. 2

    పుట్టి నాగలక్ష్మి

    ఈనాడు కూడా వివిధ ప్రాంతాలలో కరువు కాటకాలు,అనావృష్టి, అతివృష్టి, వరదలు వంటి
    ప్రకృతిప్రకోపాలను చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. శ్రీవరుడి కాలంనాటి పరిస్థితులకి సమకాలీన పరిస్థితులను జోడించి అందించిన మురళీకృష్ణ గారికి అభినందనలు.

  3. 3

    శారద పువ్వాడ

    ఇస్లామిక్ పద్ధతికి విరుద్ధంగా జ్యోతిష్యం నమ్మడం, ఖగోళ శాస్త్రాన్ని వినియోగించుకోవడం ఆసక్తి కలిగించే విషయాలు. భవిష్యత్ తరాల గురించి దిగులు పడినట్లుగా దుమ్ము వర్షం కప్పి ఉన్న ప్రకృతిని వర్ణించడం బాగుంది.

  4. 4

    షామీర్ జానకీదేవి

    ఇస్లామిక్ పద్ధతికి వ్యతిరేకంగా జ్యోతిష్యం పాటించడం కొత్తగా ఉంది… కరువుకాటకాలు ఆరోజుల్లో కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం గా ఉంది… ఎన్నో కొత్త విషయాలు పంచుతున్న మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు….🙏

  5. 5

    డా: దేవదాసు బెర్నార్డ్ రాజు

    “శ్రీ వర తృతీయ రాజతరంగిణీ”
    ఇందులో దేశాన్ని ఆక్రమించే అన్యులు, అన్య సిద్ధాంతాల ప్రయత్నాలూ కనిపిస్తున్నాయి.
    ఇక్కడ దేశం, వ్యక్తి వీటి తోనే సరిపోలేదని, సంస్కృతి సంక్రమణం కూదా ఎటువంటి ఆందోళనలో మునిగి ఉంతాదోయనే సూచనలు తెలియజేశారు.
    దేశం మనిషికి చిహ్నంగా చెప్పిన గురజాడకు రెండు వేల సంవత్సరాలు వెనక్కి పోతే దేశమంటే సంస్కృతి అనే నిర్వచనం చెప్పుకోవాలనేది తెలిసింది.
    అప్పుడు ఎన్ని గుండెలు కుతకుతలాడిపోయాయో కదా అనిపించింది.
    తదనుగుణంగానే భక్తి ప్రపత్తులు చూయించారనేది విదితం అవుతుంది.
    మంచి చారిత్రక సాంస్కృఇతిక మధుర కావ్యం శ్రీ కస్తూరి మురళీ కృష్ణ గారి వివరణ చక్కగానే కాక వివరణాత్మక విశ్లేషణలతో సాగడం విశేషం. వారికి అభినందనలు
    డా: దేవదాసు బెర్నార్డ్ రాజు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!