సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    రాజతరంగిణి సీరియల్ ఆసక్తికరంగా కొనసాగుతూ ఉంది… చివరిలో సృజనాత్మక సాహిత్యం గురించి, భాష గురించి చెప్పిన మాటలు నూటికి నూరు పాళ్ళు నిజం….”రచనలో సృజనాత్మకత ఉండాలి. కొత్త పదాలు సృష్టించాలి. భాషకు భావం బందీ కాకూడదు” అంటారు ప్రముఖ సినీ కవి పింగళి నాగేంద్రరావు. ఆయన సృష్టించిన కొత్త పదాలు కోకొల్లలు…. రాజకుమారుడి స్నేహితుడి పేరు “మిత్రలాభం”. రాజుగారి నమ్మిన బంటు పేరు “కుడిభుజం”…ప్రియమైన వారిని చూపించే అద్దం పేరు “ప్రియదర్శిని”…ఇలా ఎన్నో…సినిమాల్లో ఆ భాషాసౌందర్యం చూసి పిల్లలు కూడా కేరింతలు కొట్టారు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!