సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    ASURI HANUMATHSURI

    అనువాదం ఒక్కోసారి కాస్త కన్ఫ్యూజన్ చేసేలా ఉంటుంది. కానీ ఇది మూడో భాగమైనా మిగిలిన రెండు భాగాల్ని స్పృశిస్తూ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ ముందుకు వెళ్తోంది. శ్రీ వరుడి తర్వాత కూడా రాజతరంగిణి రచన కొనసాగింది అని చెప్పి పాఠకుల్ని సిద్ధం చేయడం కొసమెరుపు. మామూలుగా చారిత్రక రచనలు అందరికీ నచ్చవు. కానీ రచయిత/అనువాదకులు తమ శైలితో ఎక్కువమంది పాఠకుల్ని చేరే ప్రయత్నం చేయగలరు. మీరా ప్రయత్నంలో సఫలీకృతం అవుతారనిపిస్తోంది.

  2. 2

    పుట్టి నాగలక్ష్మి

    రాజులు మారినప్పుడల్లా ఆస్థానకవులూ, కళాకారులూ మారిపోవడం లేదా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఆనాడు ఉందన్న మాట.అవే ఇప్పుడూ జరుగుట మనం కళ్ళారా చూస్తూనేఉన్నాం.

  3. 3

    గోనుగుంట మురళీకృష్ణ

    అర్ధ నారీశ్వరుడి వర్ణన బాగుంది. … రెండవభాగం కూడా ఆసక్తికరంగా కొనసాగుతూ ఉంది.

  4. 4

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    శివుని జటాజూటంలో ఉన్న చంద్రుడు తన స్వామి ని అనుకరిస్తూ తన శరీరాన్ని కూడా ఖండితం చేసుకుని, సగభాగం శివుని జటాజూటంలో (కనిపిస్తూ) మరో సగం పార్వతి “కురుల నలుపు”లో కలిపేశాడు – అనే కల్పన అద్భుతం.

  5. 5

    shameer Janaki devi

    అర్థనారీశ్వర తత్వం బాగా వివరించారు…ఆసక్తికరం గా సాగుతోంది…

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!