సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కాశ్మీర్ పూర్వ చరిత్ర ఆసక్తికరంగా చెబుతున్నారు…..మొదటి శ్లోకంలో చెప్పినట్లు పూర్వ రాజులు తండ్రుల పట్ల నిర్దయగా వ్యవహరించినా సంతానం పట్ల దయ చూపించేవారు. కంసుడు తన తండ్రి ఉగ్రసేనుడిని చెరలో పెట్టి సింహాసనం ఎక్కాడు…కానీ దేవకి షడ్ గర్భులు పూర్వజన్మలో తన కొడుకులే నని, తన చేతులతో తానే సంహరించానని తెలిసి బాధ పడ్డాడు.

  2. 2

    GitacharYa

    ఈ మూడు రాజతరంగిణి రచనలు (వ్యాఖ్యా సహిత అనువాదం) తెలుగు సాహిత్యంలో అపురూప ఘట్టం.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబీ గారి వ్యాఖ్య: *ఈ వారం చాలా సంక్లిష్టమైన భారతీయ చరిత్ర గతిని సామజిక ఒడిదుడుకులను చాలా గొప్పగా విశ్లేషించారు.. తిరుగులేని ఆధారాలను సమర్పించారు… సుల్తానుల రాజ్యాధికార లాలస.. తదనుగుణమైన స్థితిగతులను చిత్రీకరించారు… పదప్రయోగాలు.. అంతరార్థాలను వెలికి తెచ్చారు.. అద్భుతం… 💐*

  4. 4

    RATHOD SRAVAN

    శ్రీవర తృతీయ రాజతరంగిణి -16 శిర్షీకతో వ్యాసాలు రాస్తూ, ధారావాహికంగా అందిస్తున్న కస్తూరి మురళీ కృష్ణ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!