సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    చంద్రుడు సముద్రానికి ఆనందం కలిగించినట్లు కొడుకు భౌతిక రూపం తండ్రికి అంత ఆనందం కలిగిస్తుందని చెప్పటం హృద్యంగా ఉంది…. రాజు కొడుకు తక్కురాల మాటల ప్రభావంలో పడకుండా స్వంతగా ఆలోచించ గలిగితే బాగుండేది. అందుకే “దుష్టజన పరివేష్టితుడైన రాజు కూడా దుష్టుడే!” అని అంటాడు చిన్నయసూరి నీతి చంద్రిక లో……. ఈ వారం రాజతరంగిణి లో ఈ రెండు పాయింట్లు నాకు నచ్చాయి. బాగుంది.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కాశింబి గారి వ్యాఖ్య:
    *చరిత్ర గతి ని చాలా చాలా చక్కగా విశ్లేషించారు… మీ తాత్వికత ఈ రచనకు గొప్ప అసెట్… రాజకుమారులు.. వారి సంరక్షకులు.. మనస్తత్వాలు.. స్పర్ధాలు… వాటి ప్రభావాలు… కుటుంబంపై వాటి ప్రభావాలు.. తదానుగుణంగా.. ప్రజలపై ప్రభావం… కధనాన్ని ప్రవాహశీలంగా మలిచాయి… అభినందనలు… 💐*

  3. 3

    Shyam kumar chagal

    అధిక సంఖ్యలో హిందూ ప్రజలను ఈ తురుష్క రాజులు ఎలా రాజ్యం చేశారో అర్థం కావడం లేదు

  4. 4

    Dr. Kothari vani chalapati Rao

    అధికారం కోసం కొట్లాట అనేది మధ్యయుగంలోనే మొదలయింది .. అంతకుముందు నాది కాదు నీది అని పోట్లాడుకుంటే తర్వాత నీది కాదు నాది అన్న పోట్లాట మొదలయింది అన్న మాటలు బాగున్నాయి.. అది వాస్తవం . గత చరిత్రను కళ్ళముందువుంచుతున్నారు రచయిత .. అభినందనలు 💐💐

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!