సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    chaganty krishnakumari

    చాలా చక్క గా అన్ని వివరాలతో రాసారు
    అభినందనలు.
    కృ ష్ణ కుమారి

    1. 1.1

      వారణాసి నాగలక్ష్మి

      థాంక్యూ కృష్ణకుమారి గారు!

  2. 2

    సిహెచ్.సుశీల

    వారి మీద అ మీ అభిమానం ఎంత అద్భుతంగా ఉందో మీరు రాసిన పద్ధతి కూడా అంత అద్భుతంగా ఉంది .చదువుతుంటే ఆ దృశ్యాలన్నీ మా కళ్ళముందు ఆవిష్కృతమవుతున్నాయి. మీకు మరీ మరీ అభినందనలు.

    1. 2.1

      వారణాసి నాగలక్ష్మి

      మీ స్పందనకి ధన్యవాదాలండి.

  3. 3

    శీలా సుభద్రా దేవి

    నాగలక్ష్మీ మీరు రాసిన వ్యాసం చాలా బాగుంది.‌శాంతసుందరిగారిపై మీకు గల అవ్యాజమైన ప్రేమానురాగాలు ప్రతీ అక్షరం లోనూ తొణికిసలాడుతున్నాయి.నిజమే అంతటి సౌజన్య శీలి,మృదుభాషిణీ, స్నేహశీలి అయిన శాంతసుందరి గారిని కలిసిన వారు ప్రేమించకుండా ఎలా ఉండగలరు?చదువుతున్నంత సేపూ కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉన్నాయి.నీకు అభినందనలు.శాంతసుందరీగారికి అశృనివాళులు

    1. 3.1

      వారణాసి నాగలక్ష్మి

      ధన్యవాదాలు సుభద్రాదేవి గారు!

  4. 5

    Dr. AmruthaLatha

    శాంత సుందరి గారి గురించి చాలా చక్కగా రాసారు నాగలక్ష్మి గారూ ! ఆవిడ గురించి మీకన్నా బాగా ఇంకెవరూ రాయలేరు అన్నంత హృద్యంగా వుంది మీ రచన !

    1. 5.1

      వారణాసి నాగలక్ష్మి

      అపురూప పురస్కారాన్ని అందచేసి ఆమెని సకాలంలో గౌరవించుకున్న మీరు ధన్యులు అమృతలత గారు!

  5. 6

    pvlakshmi8@gmail.com

    పొత్తూరి విజయలక్ష్మి.

    శాంత సుందరి గారి గురించి నువ్వు ఒక్కతివే
    ఇంత ఆత్మీయంగా రాయగలవు.

    వాళ్ళకి ఒక కూతురు లాగా ఉండే దానివి.

    శాంతి సుందరి గారు లేని లోటు తీర్చలేనిది.

    1. 6.1

      వారణాసి నాగలక్ష్మి

      నిజమే, నన్నొక పుత్రికలా అభిమానించారు శాంత సుందరి గారు.

  6. 7

    Annapurna

    Ma intiki daggiralo vunna Naga lakshmi bagatelusu. (Srinagarkalani Venkayyagari inti eduruga vunnappudu)kani parichayamledu.
    KB Lakshmi kooda akkadiki daggiralo vundedi. KB endaro writersni parichayam chesindi.andulo santa garu okaru. aavida sowmyamga bagamatadevaru.
    aavida transleat chesina English navals ragane nenukoni nafriendski ichhedanni.
    chalasarlu kalisanu. 5eellakritam vallintiki vellinapudu varoodhini garu nannu choosi nevayasenta?ani adigaru.”cheppukondi chooddam”annanu.
    eppudu kalisina ademata cheppi neesamadhanam nenu marchipoledu anevaru.
    aataruvata nenu Amerlcalo stirapadipoyanu.anduvalana santagari gurinchi teliyaledu. ippudeevaarta. manchi snehitulanu elamaruvagalam?goppa manasu aamedi.

    1. 7.1

      వారణాసి నాగలక్ష్మి

      చదివి మీ అనుభూతి పంచుకున్నందుకు కృతజ్ఞతలు అన్నపూర్ణ గారు.

  7. 8

    rajeswari

    శాంత సుందరి గారితో పరిచయాన్ని దృశ్యమాలికలా చిత్రీకరించారు .మీ రచనాశైలి శాంత సుందరి గారి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది .

    1. 8.1

      వారణాసి నాగలక్ష్మి

      థాంక్యూ రాజేశ్వరి గారు!

  8. 9

    Nalini erra

    మాకు తెలీని చాలా విషయీలు తెలుసుకున్నాము నాగలక్ష్మిగారు.
    చాలా బాగా రాసారు..

    1. 9.1

      వారణాసి నాగలక్ష్మి

      థాంక్యూ నళిని గారు.

  9. 10

    నండూరి సుందరీ నాగమణి

    ఆత్మీయులైన శాంత సుందరి గారి గురించి నీ వ్యాసం చదివాక, కన్నీళ్ళు ఆగలేదు. మన వనపర్తి ట్రిప్ లో నాకు చాలా దగ్గరయ్యారు వారు. నీ వ్యాసం ద్వారా
    వారి గురించి తెలియని అనేక విషయాలు తెలిసాయి.
    నా తొలి కథల సంపుటి ‘అమూల్యం’ కు ముందుమాట వ్రాయించుకున్న అదృష్టం నాకు దక్కింది!

    1. 10.1

      వారణాసి నాగలక్ష్మి

      అవును, వనపర్తి యాత్ర ఎన్నో మంచి జ్ఞాపకాలను మిగిల్చింది.

  10. 11

    పుట్టి. నాగలక్ష్మి

    శాంతసుందరి గారితో మీ అనుబంధం 🙏

    1. 11.1

      వారణాసి నాగలక్ష్మి

      ధన్యవాదాలు పుట్టి నాగలక్ష్మి గారు.

  11. 12

    చెళ్ళపిళ్ళ రామమూర్తి

    శాంత సుందరి గారి గురించి చాల అద్భుతంగా రాసేరు నాగలక్ష్మిగారు. గణేశ్వరరావుగారు నాకు మామయ్య అవుతారు. నేను వారింటికి అమీర్ పేటలో వున్నప్పుడు ఒకసారి, మసీదుబండ లో వున్నప్పుడు ఒకసారి వెళ్ళేను. అత్తయ్యగారు చాలా ఆప్యాయంగా పలకరించేవారు.

  12. 13

    వారణాసి నాగలక్ష్మి

    ధన్యవాదాలు రామమూర్తి గారు.

  13. 14

    శోభ

    చాలా బాగా రాసారు. శాంత సుందరి గారి గురించి సవివరంగా తెలియజేసారు. థాంక్యూ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!