సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా కాలం తర్వాత డా.సుశీలమ్మ గారి సమీక్ష
    చదివాము.
    రచయిత్రికి అభినందనలు శుభాకాంక్షలు.
    –డా కె.ఎల్.వి.ప్రసాద్

  2. 2

    aglakshmi4@gmail.com

    చక్కటి విశ్లేషణ..పుస్తకం కొని చదవాలని అనిపించింది.. సుశీల గారికి ధన్యవాదాలు..

  3. 3

    జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

    కవిరాసే కథలకీ రచయితలు రాసే కవితలకీ ఓ ప్రత్యేకతా ఓ కొత్తదనమూ ఓ మెరుగూ ఉంటాయి. అందునా రెండింటినీ అలవోకగా రాయగలిగినవారి కథలివి. కనుక కవిత్వమంత చిక్కగానూ ఉంటాయి. వాటిని పరిచయం చేస్తున్నవారు సుశీలమ్మగారు. కొత్తదనాన్ని గుర్తించే నేర్పరితనంతోబాటు దాన్ని విప్పిచెప్పగల సామర్థ్యం ఉన్నవారు. ముందుగా ద్రవాధునికత గురించి వారే రాసిన పుస్తకాన్ని గురించి చెప్పి అది సరళ రేఖల్లోకి ఎలా ప్రవహించిందో చెప్పడం బాగుంది

  4. 4

    rambabuk.indianbankwms@gmail.com

    శివశంకర్ గారు అన్వేషి.వారి రచనల్లో మామూలు మాటల్లో ఆలోచింప చేసే వాక్యాలు ఉంటాయి.మీ సమీక్ష చాలా పద్ధతిగా సాగింది.ఎక్కడా పాఠకుడి మీద బరువు మోపే ప్రయత్నం చెయ్యలేదు.సమీక్ష చదవక ముందే కథల పుస్తకం కొని చదివాను.అర్థం కాని భాగాలు కొన్ని ఉండిపోయాయి.ఇప్పుడు సమీక్ష చదివాక మళ్ళీ ఆ కథలు చదివితే అర్థం కాకుండా ఉండిపోయిన ఆ ఖాళీలు పూరించ బడతాయి. మంచి సమీక్ష(పుస్తక పరిచయం )రాసినందుకు అభినందనలు.

    1. 4.1

      సిహెచ్. సుశీల

      ధన్యవాదాలండీ.

  5. 5

    ఎమ్వీ రామిరెడ్డి

    కథాసాహిత్యంలో డాక్టర్ పాపినేని శివశంకర్ గారి తాత్విక దృక్పథాన్ని ‘ద్రవాధునికత’ ఆలంబనగా అద్భుతంగా విశ్లేషించారు ప్రొఫెసర్ సుశీల గారు. ‘‘సరళరేఖలు’’ సంపుటిలోని కథల జోలికి వెళ్లకుండా, వాటి సారాంశాన్ని సందర్భానుసారంగా చక్కగా ప్రస్తావించారు. ‘‘బతకటం ఎట్లా అనేది ఆదిమ మానవుడి సమస్య అయితే, సుఖించటం ఎట్లా అనేది ఆధునిక మానవుడి సమస్య’’, ‘‘ప్రపంచీకరణ దేశాలని, మనుషులని ఎంతగా కలిపిందో బంధాలను, ఫీలింగ్స్‌ని అంతగా విడదీసింది’’ వంటి వాక్యాలు ఈ కథలతో ఎట్లా పెనవేసుకుపోయి ఉన్నాయో రేఖామాత్రంగా వివరించిన విధానం బాగుంది. ఆయన కవిత్వసారాన్ని కూడా కథలతో ముడిపెడుతూ సమీక్షించటం మరింత బాగుంది.
    – ఎమ్వీ రామిరెడ్డి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!