[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]
అధ్యాయం 30 – మూడవ భాగం
Doubling Notes Chord- నియమాలు:
డబ్లింగ్ నోట్స్ నియామాలు ఈక్రింది విధంగా ఉంటాయి:
- Root గాని 5th chord double చేయచ్చు, సంవాది స్వరాలు వచ్చేంత వరకూ.
- 3rd minor – double చేయచ్చు మన సౌకర్యం కొరకు
- అలాగే 3rd major కూడా double చేయచ్చు.
- Leading note double చేయకూడదు, ఏ chord అయినా సరే. ఉదాహరణ 1 n 4
Chord of C | Root Doubled Effect
Very Good |
5th Doubled Effect
Very Good |
S g | P – p | P – g |
g P | g – P | g – g |
P S | P – g | g – P |
S S | S – S | S – S |
Major 3rd doubled very harsh, tolerable chord for G – leading note doubled.
n, r, n, p – effect harsh – అరుదైన సందర్భంలో వాడవచ్చు.
Progression of Parts కి కొన్ని నియమాలు:
- ఏ రెండు parts పైకి (లేదా) క్రిందకి ఒకేసారి చేయకూడదు (successive octaves లో)
- అలాగే successive perfect fifths లో చేయకూడదు.
- Perfect 5th, 8th ఎన్నిసార్లు అయినా repeat చేయవచ్చు.
- Harmony – melody గా చెప్పచ్చు.
- Highest Part is – chief melody.
Table Form:
Similar | Contrary | Oblique – Motions |
1 or 2 more parts rise and fall together | One part – తక్కువ
One part – తక్కువ Vice-versa |
One part – పెరిగితే లేదా తగ్గితే – ఇంకొకటి స్థిరం లేదా repeat అవుతుంది. లేదా sustain అవుతుంది. |
Not be parallel motion | ||
Rise and fall indication same direction
S N s M G R G R |
P – g | Contrary Oblique – ఎక్కువ effective, similar motion కన్నా. |
Harmony లో రకాలు:
1. Melodic Harmony:
Linear Harmony or Horizontal Harmony (Indian)
2. Unisonal Harmony:
వివిధ వాద్యాలు వాయించేటప్పుడు వచ్చే నాదము.
3. Octave Harmony:
రెండు different స్థాయిలు – octave doubling (లేదా) ఆక్టేవ్ పారల్లల్. ఉదాహరణ 2 నాగస్వరాలు
4. Tone-chord Harmony:
సంతోషం, aesthetics blending
5. The drone harmony:
షడ్జ – పంచమ – తార షడ్జ (Drone వాయిద్యం ద్వారా)
6. Rhythmical Harmony
ఉదాహరణ: మృదంగం, తబలా, డోలక్, కంజీర, ఘటం మొదలైనవి.
7. Vocal Harmony (గాత్రం):
గాయక, బృంద, సహజంగా పాడేది.
8. Close Harmony:
Chords దగ్గర దగ్గరగా ఉండడం.
ఉదాహరణ: శుద్ధ మధ్యమం is not correct – పంచమము కాకలి నిషాదానికి.
(ఇంకా ఉంది)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.